వరల్డ్ చాక్లెట్ డే... చాక్లెట్ తింటే ఇన్ని లాభాలా..?
చాక్లెట్‌లోని ప్రధాన పదార్ధమైన కోకోలో ఆరోగ్యానికి మంచి చేసే క్రియాశీల ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

చాక్లెట్ ప్రియులకు ఇది చాలా ఇష్టమైన రోజు. ఎందుకంటే.. ఈ రోజు వరల్డ్ చాక్లెట్ డే. నార్మల్.. వాలెంటైన్ వీక్ లో చాక్లెట్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. నిజానికి అసలు సిసలైన చాక్లెట్ డే మాత్రం ఈ రోజే.

మరి ఈ చాక్లెట్ డే రోజున దానిని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దామా..

దాదాపు.. చాక్లెట్ తినడం ఇష్టం లేనివారు ఉండరు. ఈ చాక్లెట్ లో పోషకాలు చాలా ఉంటాయి. దాదాపు 1500 సంవత్సరాల క్రితం.. మొదట యూరప్ లో చాక్లెట్ ని తయారు చేశారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది.

దాదాపు.. చాక్లెట్ తినడం ఇష్టం లేనివారు ఉండరు. ఈ చాక్లెట్ లో పోషకాలు చాలా ఉంటాయి. దాదాపు 1500 సంవత్సరాల క్రితం.. మొదట యూరప్ లో చాక్లెట్ ని తయారు చేశారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది.

చాక్లెట్‌లోని ప్రధాన పదార్ధమైన కోకోలో ఆరోగ్యానికి మంచి చేసే క్రియాశీల ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

చాక్లెట్‌లోని ప్రధాన పదార్ధమైన కోకోలో ఆరోగ్యానికి మంచి చేసే క్రియాశీల ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

చాక్లెట్‌లో మెగ్నీషియం, జింక్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫాస్ఫేట్, ప్రోటీన్ మరియు కాల్షియం ఉంటాయి, ఇవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.

కోయంబత్తూర్‌లోని పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు చాక్లెట్ తినడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.

డార్క్ చాక్లెట్ తినడం సరైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్‌గా పిలువబడే యాంటీఆక్సిడెంట్లు డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

డార్క్ చాక్లెట్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. డార్క్ చాక్లెట్ తినడం ఆకలిని తగ్గిస్తుంది .ఇతర స్వీట్లు లేదా ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గిస్తుంది. ఇది సహజంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్ తినడం కూడా ఒత్తిడిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యం డార్క్ చాక్లెట్‌కు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

జ్ఞాపకశక్తి , మేధో వికాసానికి చాక్లెట్ తినడం చాలా మంచిది.
చాక్లెట్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

డార్క్ చాక్లెట్ చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుస్తాయి.