MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• మిగిలిపోయిన అన్నంతో టేస్టీ స్నాక్స్..!

మిగిలిపోయిన అన్నంతో టేస్టీ స్నాక్స్..!

మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు.  సూపర్ స్నాక్.. చిన్న పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. మరి ఈ టేస్టీ రైస్ స్నాక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 08 2021, 02:52 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

తెలుగు రాష్ట్రాల్లో అందరూ అన్నం ఎక్కువగా తింటారు. ఇతర రాష్ట్రాల్లో రోటీలు, బ్రెడ్లు తిన్నా.. మనం మాత్రం రైస్ కే ప్రాధాన్యం ఇస్తాం.  ఒక్కోరోజు ఎక్కువ తింటాం.. ఒక్కోరోజు తక్కువ తింటాం. ఈ క్రమంలో ఒక్కోసారి వండిన అన్నం మిగిలిపోతూ ఉంటుంది. దాంతో.. చాలా మంది అదే అన్నం మరుసటిరోజు తింటారు. లేదంటే కొందరు.. దానిని పారేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే.. మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు.  సూపర్ స్నాక్.. చిన్న పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. మరి ఈ టేస్టీ రైస్ స్నాక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

37

కావాల్సిన పదార్థాలు..
మిగిలిపోయిన అన్నం అరకప్పు
పెరుగు అరకప్పు
గోధుమ పిండి 2 కప్పులు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిరపకాయలు 3
కరివేపాపు
ఉప్పు తగినంత.

కావాల్సిన పదార్థాలు..
మిగిలిపోయిన అన్నం అరకప్పు
పెరుగు అరకప్పు
గోధుమ పిండి 2 కప్పులు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిరపకాయలు 3
కరివేపాపు
ఉప్పు తగినంత.

కావాల్సిన పదార్థాలు..
మిగిలిపోయిన అన్నం అరకప్పు
పెరుగు అరకప్పు
గోధుమ పిండి 2 కప్పులు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిరపకాయలు 3
కరివేపాపు
ఉప్పు తగినంత.

47

తయారీ విధానం..

ముందుగా.. ఒక గిన్నెలో అన్నం తీసుకోవాలి. దాంట్లో పెరుగు వేసి బాగా కలపాలి. దాంట్లో సరిపడ ఉప్పు.. గోదుమ పిండి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి.

57

తర్వాత దీనిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.  ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని.. దానిని వేడి చేయాలి.

67

ప్యాన్ వేడి అయిన తర్వాత.. ఈ ఉండలను చిన్నపాటి చపాతీల్లాగా చేతితో ఒత్తుకొని.. ప్యాన్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి. నూనె, నెయ్యి వేసి కాల్చుకోవచ్చు.

77

వీటిని ఏదైనా కర్రీ, చట్నీ, సాంబారుతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Cream Storage: ఇస్ క్రీం ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే మంచిది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!
Recommended image2
Instant Curd: ఇంట్లో పెరుగు అయిపోయిందా? 15 నిమిషాల్లో పాలను పెరుగులా మార్చే టెక్నిక్ ఇది
Recommended image3
Dal: పప్పులో నీళ్లు ఎక్కువయ్యాయా? చిటికెలో చిక్కగా మార్చేయచ్చు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved