MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • ఈ కూరగాయలు కళ్లు బాగా కనిపించేలా చేస్తాయి

ఈ కూరగాయలు కళ్లు బాగా కనిపించేలా చేస్తాయి

కంటి సమస్యలు రావడానికి, కంటి చూపు తగ్గడానికి ఎన్నో కారణాలుంటాయి. స్మార్ట్ ఫోన్లను గంటల తరబడి ఉపయోగించడం, టీవీలకు అతుక్కుపోవడం వంటి కారణాల వల్ల కంటి చూపు తగ్గుతుంది. కంటి సమస్యలు వస్తాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 19 2023, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
eye health

eye health

పంచేంద్రియాల్లో అత్యంత సున్నితమైన, అందమైన అవయవాల్లో కళ్లు ఒకటి. కళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే కంటి చూపు పోయే అవకాశం ఉంది. చీకట్లో కాసేపు బతకడమే భయంగా ఉంటుంది. అలాంటిది జీవితాంతం కంటిచూపు లేకుండా ఉండటమంత నరకం మరేదీ ఉండదు. అయితే కొన్ని అలవాట్ల వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని కారణాల వల్ల కంటిచూపు తగ్గుతోంది. స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం, టీవీలను ఎక్కువ సేపు చూడటం, స్మోకింగ్ వంటి ఎన్నో కారణాల వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
eye health

eye health

శరీరంలో పోషకాలు లోపించడం వల్ల కూడా కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే కంటిచూపు తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే మనం తినే  ఆహారం మన కంటి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38

క్యారెట్

కంటి ఆరోగ్యానికి క్యారెట్ చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల కళ్లు  ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్లలో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కూడా కంటిచూపును మెరుగ్గా ఉంచుతుంది. 
 

48
Image: Pexels

Image: Pexels

బచ్చలికూర

బచ్చలికూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కూరను క్రమం తప్పకుండా తిన్నా కంటి  చూపు బాగుంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

58
tomatoes

tomatoes

టమాటాలు

టమాటాలే కదా అని తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే టమాటాలు మన  శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

68
<p>beet root</p>

<p>beet root</p>

బీట్ రూట్

బీట్ రూట్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
 

78

క్యాప్సికమ్

బెల్ పెప్పర్ అని కూడా పిలువబడే క్యాప్సికమ్ మన కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కూరగాయలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ బెల్ పెప్పర్ ను తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. 
 

88
<p>sweet potato</p>

<p>sweet potato</p>

చిలగడదుంప

చిలగడదుంపలు కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. చిలగడదుంపలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే చిలగడదుంపలు పేరుకు తగ్గట్టుగానే తీయగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved