Telugu

కోడిగుడ్లను అస్సలు కడగొద్దు.. ఎందుకో తెలుసా?

Telugu

గుండెకు చెడ్డవి కావు

గుడ్డులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ అది నేరుగా గుండెకు హాని చేయదు. మితంగా గుడ్లు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

పాలతో కలిపి తీసుకోవచ్చు

పాలు, గుడ్లు రెండూ ప్రోటీన్‌కు మంచి వనరులే. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి సమతుల్యమైన పోషకాలు అందుతాయి.

Image credits: Getty
Telugu

పచ్చి గుడ్లు వద్దు

పచ్చి గుడ్లలో 'సాల్మొనెల్లా' అనే బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు. కాబట్టి గుడ్లను బాగా ఉడికించి తినడమే సురక్షితం.

Image credits: Getty
Telugu

గుడ్లను కడగొద్దు

గుడ్లను నీటితో కడిగితే, పెంకుపై ఉండే క్రిములు సూక్ష్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. మరీ మురికిగా ఉంటే ఆ గుడ్లను వాడకపోవడమే మంచిది.

Image credits: Getty
Telugu

పచ్చసొనతో బరువు పెరగరు

గుడ్డు పచ్చసొనలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు పెంచదు సరికదా, కడుపు నిండిన భావన కలిగించి అతిగా తినకుండా ఆపుతుంది.

Image credits: Getty

Eggs : గుడ్డు ఎంతసేపట్లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది? ఏది తినాలి?

Chicken Curry: ఈ స్పెషల్ వాటర్ కలిపితే చాలు..చికెన్ కర్రీ అదిరిపోద్ది

పండ్ల మీద స్టిక్కర్లు, నంబర్లు ఎందుకుంటాయి? ఏ అంకె ఏం చెబుతుంది?

Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు