MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • ఈ సమస్య ఉన్నవారు బెండకాయను అస్సలు తినకూడదు..

ఈ సమస్య ఉన్నవారు బెండకాయను అస్సలు తినకూడదు..

బెండకాయలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మన శరీరంలో ఎన్నో పోషకాల లోపాలను పోగొడుతాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు బెండకాయను మర్చిపోయి కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాళ్లెవరంటే? 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 03 2023, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ladies finger

ladies finger

బెండకాయను కూరగా చేసుకుని తిన్నా.. బెండకాయ వాటర్ తాగినా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. కానీ కొందరికి బెండకాయ సమస్యలను తెచ్చిపెడుతుంది. అవును కొనన్ని అనారోగ్య సమస్యలున్నవారు బెండకాయలను పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సాధారణంగా కొన్ని కూరగాయలు కొంతమందిలో అలెర్జీని కలిగిస్తాయి. ఉదాహరణకు.. కొంతమందికి వంకాయ, కాకరకాయ వంటి వాటిని తింటే అలెర్జీ వస్తుంది. అందుకే ఇలాంటి సమస్య ఉన్నవారు వీటిని తినరు. మరి బెండకాయలను ఎలాంటి సమస్యలున్నవారు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

సాధారణ అలెర్జీ సమస్య ఉన్నవారు బెండకాయను అస్సలు తినకూడదుని నిపుణులు చెబుతున్నారు. 

కొందరికి కోకో, మందారం పువ్వు కు అలెర్జీ ఉంటుంది. ఈ రెండు అలర్జీలు ఉన్నవారు కూడా బెండకాయను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

46

కిడ్నీ స్టోన్ సంబంధిత సమస్యలున్న వారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమస్య ఉన్నవారు బెండకాయ తినకపోవడమే మంచిదట.

అలాగే  గ్యాస్ , కడుపు ఉబ్బరం, విరేచనాలు, జీర్ణకోశ సమస్యలున్న వారు కూడా బెండకాయలను పొరపాటున కూడా తినకూడదు. 0

 

56

ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు బెండకాయను తక్కువ పరిమాణంలోనే నూనెలో ఉడికించి తినాలని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటీస్ తో బాధపడేవారు కూడా బెండకాయను అతిగా తినకూడదు. వీరు ఈ కూరగాయలను లిమిట్ లోనే తినాలి. 

66

అలాగే రక్తం గడ్డకట్టే సమస్యలున్న వారు, ఇందుకు మందులను వాడే వారు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే బెండకాయలను తినాలి.  ఎందుకంటే బెండకాయ రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image2
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved