MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• టేస్టీ టేస్టీ తందూరీ ఎగ్స్.. ట్రై చేయండి..

టేస్టీ టేస్టీ తందూరీ ఎగ్స్.. ట్రై చేయండి..

తందూరీ ఎగ్ మంచి రుచికరమైన వంటకం... దీన్ని బిర్యానీతో కలిసి తినొచ్చు. మసాలా ఎగ్స్ లా కూడా తినొచ్చు. కెచప్ లతో తినొచ్చు, చేయాల్సిందల్లా..ఎగ్స్ ఉడకబెట్టడం, వాటిని మేరినేట్ చేసి.. గ్రిల్ చేయడమే..

1 Min read
Author : Bukka Sumabala
Published : Jun 11 2021, 04:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

తందూరీ ఎగ్ మంచి రుచికరమైన వంటకం... దీన్ని బిర్యానీతో కలిసి తినొచ్చు. మసాలా ఎగ్స్ లా కూడా తినొచ్చు. కెచప్ లతో తినొచ్చు, చేయాల్సిందల్లా..ఎగ్స్ ఉడకబెట్టడం, వాటిని మేరినేట్ చేసి.. గ్రిల్ చేయడమే..

తందూరీ ఎగ్ మంచి రుచికరమైన వంటకం... దీన్ని బిర్యానీతో కలిసి తినొచ్చు. మసాలా ఎగ్స్ లా కూడా తినొచ్చు. కెచప్ లతో తినొచ్చు, చేయాల్సిందల్లా..ఎగ్స్ ఉడకబెట్టడం, వాటిని మేరినేట్ చేసి.. గ్రిల్ చేయడమే..

తందూరీ ఎగ్ మంచి రుచికరమైన వంటకం... దీన్ని బిర్యానీతో కలిసి తినొచ్చు. మసాలా ఎగ్స్ లా కూడా తినొచ్చు. కెచప్ లతో తినొచ్చు, చేయాల్సిందల్లా..ఎగ్స్ ఉడకబెట్టడం, వాటిని మేరినేట్ చేసి.. గ్రిల్ చేయడమే..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

వీటిని పెరుగుతో కలిపిన మసాలాతో కోటింగ్ చేయడం వల్ల దీని రుచి మరింత పెరుగుతుంది.

39

తందూరీ ఎగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు

4 ఉడకబెట్టిన గుడ్డు
రుచికి తగినంత ఉప్పు
1/2 టీస్పూన్ కారం
1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
1/2 టీస్పూన్ చాట్ మసాలా

తందూరీ ఎగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు

4 ఉడకబెట్టిన గుడ్డు
రుచికి తగినంత ఉప్పు
1/2 టీస్పూన్ కారం
1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
1/2 టీస్పూన్ చాట్ మసాలా

తందూరీ ఎగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు

4 ఉడకబెట్టిన గుడ్డు
రుచికి తగినంత ఉప్పు
1/2 టీస్పూన్ కారం
1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
1/2 టీస్పూన్ చాట్ మసాలా

49

4 టేబుల్ స్పూన్లు పెరుగు
1 టీస్పూన్ తందూరి మసాలా
2 టేబుల్ స్పూన్ల శనగ పిండి
1 టేబుల్ స్పూన్ ఆవ నూనె
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర

4 టేబుల్ స్పూన్లు పెరుగు
1 టీస్పూన్ తందూరి మసాలా
2 టేబుల్ స్పూన్ల శనగ పిండి
1 టేబుల్ స్పూన్ ఆవ నూనె
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర

4 టేబుల్ స్పూన్లు పెరుగు
1 టీస్పూన్ తందూరి మసాలా
2 టేబుల్ స్పూన్ల శనగ పిండి
1 టేబుల్ స్పూన్ ఆవ నూనె
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర

59

తందూరీ ఎగ్ తయారు చేసే విధానం..

ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, నిమ్మరసం, కారం, తందూరి మసాలా ఉప్పు వేసి బాగా కలపండి.

69

తర్వాత ఉడికించిన గుడ్లను సగం లేదా నాలుగు భాగాలుగా కట్ చేసి ముందు తయారు చేసుకున్న మసాలా మిశ్రమంతో కోటింగ్ చేయండి.

79

ఇక ఇప్పుడు తందూరీ లేదా గ్రిల్ పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేడి  చేయాలి. ఇప్పుడు పాన్లో మెరినేట్ చేసిన గుడ్లు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించాలి.

89

ఓవెన్లో చేయాలనుకుంటే 180 డిగ్రీల సి వద్ద 10 నిమిషాలపాటు గుడ్లను గ్రిల్ చేయవచ్చు.

99

అంతే తందూరీ ఎగ్స్ రెడీ.. వీటిని కొంచెం చాట్ మసాలా చల్లి, పైన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయడమే.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు
Recommended image2
మామిడి పండు తినడానికి సరైన సమయం ఏంటి.? తినే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
Recommended image3
ఈ సండే ఇంట్లో ద‌బ్బిడి దిబిడే.. చికెన్ ఫ్రై ఇలా చేస్తే, ఇంట్లో వాళ్లు ఫిదా అవ్వాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved