MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Moringa Powder:ఈ చిట్టి చిట్టి ఆకుల పొడి చిటికెడు తిన్నా చాలు..!

Moringa Powder:ఈ చిట్టి చిట్టి ఆకుల పొడి చిటికెడు తిన్నా చాలు..!

ఈ మునగాకులను  పొడి రూపంలో తీసుకోవడం వల్ల  మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 15 2025, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత  అందరిపైనా ఉంటుంది. ఆ ఆరోగ్యం సరిగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలా మన డైట్ లో కచ్చితంగా చేర్చుకోవాల్సిన ఆహారం ఒకటి ఉంది. అదే మునగాకు. చూడటానికి చిట్టి చిట్టిగా ఉండే ఈ ఆకులు  మన ఆరోగ్యంపై మ్యాజిక్ చేస్తాయి. ఈ మునగాకులను  పొడి రూపంలో తీసుకోవడం వల్ల  మన శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
moringa-leaves

moringa-leaves

మునగాకులను సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా కొద్దిగా మునగాకు పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల  చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రక్తం శుద్ధి చేస్తుంది. చర్మం, జుట్టూ రెండూ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుతస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులు దరి చేరకుండా కూడా సహాయపడుతుంది.

35
<p>Moringa Leaves</p>

<p>Moringa Leaves</p>

మునగాకులో పోషకాలు.. 
మునగాకులో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

2 గ్రాముల ప్రోటీన్
విటమిన్ B6 : 19%
విటమిన్ C  12 శాతం
ఐరన్  11%
రిబోఫ్లావిన్ (B2) : 11%
బీటా-కెరోటిన్ విటమిన్ A:9%
మెగ్నీషియం:  8 శాతం
 

45
morninga

morninga

రెగ్యులర్ గా మునగాకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త పోటు సమస్య ఉండదు. అంతేకాదు.. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల... ఈ మునగాకులో విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. ఫలితంగా.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. చర్మం మృదువుగా, అందంగా కనపడేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మునగాకులోని బలమైన యాంటీఆక్సిడెంట్ కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అనారోగ్యాలు , ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో శరీరానికి సహాయపడుతుంది. క్వెర్సెటిన్ , క్లోరోజెనిక్ ఆమ్లం వంటి ముఖ్యమైన పదార్థాలు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

55
Moringa Leaves

Moringa Leaves

మెదడును పదునుపెడుతుంది

మీరు మతిమరుపుకు గురైతే మునగాకు తినండి. మునగాకులో  కనిపించే సమ్మేళనాలు అభిజ్ఞా , జ్ఞాపకశక్తి పనితీరును మెరుగుపరుస్తాయి. దీని అధిక ప్రోటీన్, ఐరన్  కంటెంట్ మెదడు ఆక్సిజన్‌ను స్వీకరించడానికి సహాయపడుతుంది, ఇది ఏకాగ్రత, మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తుంది. మునగాకులో కనిపించే కొన్ని లక్షణాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved