MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• నయా ట్రెండ్.. హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కల్ టీ.. టేస్ట్ చేశారా..?

నయా ట్రెండ్.. హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కల్ టీ.. టేస్ట్ చేశారా..?

ఆ వేడికి .. ఈ వేడి తట్టుకోలేమనే చెప్పాలి. అలా అని టీ తాగకుండా ఉండలేరు. మరి ఇప్పుడు ఎలా అంటే..  ఇక నుంచి కోల్డ్ కాఫీ లాగా.. కోల్డ్ టీ తాగొచ్చని చెబుతున్నారు నిపుణులు.

2 Min read
ramya Sridhar
Published : Mar 12 2021, 11:19 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మనలో చాలా మంది టీ ప్రియులు ఉంటారు. వారికి ఉదయం లేవగానే.. కప్పు టీ తాగనిదే రోజు మొదలుకాదు. ఇంకొందరైతే రోజుకి నాలుగైదు సార్లైనా టీ తాగకుండా ఉండలేరు.

210

ఇక్కడి వరకు బాగానే ఉంది. వర్షాకాలమో, శీతాకాలమో.. అలా వేడి వేడిగా టీ తాగితే హాయిగా ఉంటుంది. కానీ ఎండాకాలం అలా కాదు.

310

అసలే బయట ఎండలు మండిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో వేడి వేడి టీ తాగడం అంటే సాహసమనే చెప్పాలి.

410
ఆ వేడికి .. ఈ వేడి తట్టుకోలేమనే చెప్పాలి. అలా అని టీ తాగకుండా ఉండలేరు. మరి ఇప్పుడు ఎలా అంటే.. ఇక నుంచి కోల్డ్ కాఫీ లాగా.. కోల్డ్ టీ తాగొచ్చని చెబుతున్నారు నిపుణులు.

ఆ వేడికి .. ఈ వేడి తట్టుకోలేమనే చెప్పాలి. అలా అని టీ తాగకుండా ఉండలేరు. మరి ఇప్పుడు ఎలా అంటే.. ఇక నుంచి కోల్డ్ కాఫీ లాగా.. కోల్డ్ టీ తాగొచ్చని చెబుతున్నారు నిపుణులు.

ఆ వేడికి .. ఈ వేడి తట్టుకోలేమనే చెప్పాలి. అలా అని టీ తాగకుండా ఉండలేరు. మరి ఇప్పుడు ఎలా అంటే.. ఇక నుంచి కోల్డ్ కాఫీ లాగా.. కోల్డ్ టీ తాగొచ్చని చెబుతున్నారు నిపుణులు.
510
మీరు చదివింది నిజమే.. సమ్మర్ లో హాయినిచ్చే కోల్డ్ టీలను పరిచయం చేశారు. ఇప్పుడు ఈ కోల్డ్ టీలు చాలా ట్రెండ్ అయిపోయాయి. టీ తాగలేకపోయామనే బెంగ లేకుండా.. హాయిగా ఆస్వాదించించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ కోల్డ్ టీ స్పెషాలిటీ ఏంటో ఓసారి చూసేద్దామా...

610
ఈ కోల్డ్ టీలు టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని తయారీదారులు చెబుతున్నారు. దీనిలో కెఫైన్ తక్కువగా ఉంటుందని.. ఆరోగ్యం మాత్రం మెండుగా దక్కతుందని చెబుతున్నారు.

710
దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. కోల్డ్ బ్రూ టీ పేరిట ఆకులు లభిస్తాయి. వాటిని నీటిలో వేసి దాదాపు 6 నుంచి 12 గంటలు వదిలేయాలి. అలా చేస్తే.. మనకు రుచికరమైన కోల్డ్ టీ తయారైనట్లే.

810

దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. కోల్డ్ బ్రూ టీ లో వేడి నీటి వాడకం లేనందున ఆస్ట్రింజెన్సీ మరియు చేదు తక్కువగా ఉంటాయి.

910

వేడి బ్రూ టీల కంటే ఇవి కెఫిన్‌లో తక్కువగా ఉంటాయి మరియు యాంటీఆక్సిడెంట్లలో ఎక్కువగా ఉంటాయి. వేడి నీటికి విరుద్ధంగా గది ఉష్ణోగ్రత నీటితో టీ రుచిని సంగ్రహించడం అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను కాపాడుతుంది. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని  కర్మ కెటిల్ సహ వ్యవస్థాపకుడు ధీరజ్ అరోరా చెప్పారు.

1010

భారతదేశంలో, కోల్డ్ బ్రూ టీలలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని అవర్ట్స్ పుదీనా, బెర్రీ, లెమన్ వంటి ఫ్లేవర్స్ లో ఈ టీ అందుబాటులో ఉంది. పుదీనా గ్రీన్ టీ , చమోమిలే , లెమోన్గ్రాస్ హెర్బల్ టీ లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved