MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• గులాబీ పండ్లు ఎప్పుడైనా చూశారా..? వాటి అరోగ్యప్రయోజనాలు తెలుసా?

గులాబీ పండ్లు ఎప్పుడైనా చూశారా..? వాటి అరోగ్యప్రయోజనాలు తెలుసా?

రోజ్ హిప్స్ పేరు వింతగా, కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంతకీ రోజ్ హిప్స్ అంటే ఏమిటి?.. అంటే.. గులాబీ మొక్క పండ్లుగా చెప్పుకోవచ్చు. దీనిని రోజ్ హా అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. ముదురు వంగపండు రంగులో లేదా బ్లాక్ కలర్ లో కూడా దొరుకుతాయి.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 16 2021, 02:00 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

రోజ్ హిప్స్ పేరు వింతగా, కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంతకీ రోజ్ హిప్స్ అంటే ఏమిటి?.. అంటే.. గులాబీ మొక్క పండ్లుగా చెప్పుకోవచ్చు. దీనిని రోజ్ హా అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. ముదురు వంగపండు రంగులో లేదా బ్లాక్ కలర్ లో కూడా దొరుకుతాయి.

రోజ్ హిప్స్ పేరు వింతగా, కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంతకీ రోజ్ హిప్స్ అంటే ఏమిటి?.. అంటే.. గులాబీ మొక్క పండ్లుగా చెప్పుకోవచ్చు. దీనిని రోజ్ హా అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. ముదురు వంగపండు రంగులో లేదా బ్లాక్ కలర్ లో కూడా దొరుకుతాయి.

రోజ్ హిప్స్ పేరు వింతగా, కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంతకీ రోజ్ హిప్స్ అంటే ఏమిటి?.. అంటే.. గులాబీ మొక్క పండ్లుగా చెప్పుకోవచ్చు. దీనిని రోజ్ హా అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. ముదురు వంగపండు రంగులో లేదా బ్లాక్ కలర్ లో కూడా దొరుకుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మరి ఈ రోజ్ హిప్స్ ప్రయోజనాలేంటీ అంటే... దీంట్లో అనేక ఔషధ గుణాలున్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది, పొట్ట సంబంధిత సమస్యలు, వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

310

క్యాన్సర్లకు : ఒక అధ్యయనం ప్రకారం, రోజ్ హిప్స్ ఎక్స్ ట్రాక్ట్ రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించి,  వాటి వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడులో క్యాన్సర్ పెరుగుదలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ పండ్లలో ఉన్న పాలీఫెనాల్స్ మనిషి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయని కనుగొనబడింది.

410

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజ్ హిప్స్  ఎక్స్ ట్రాక్ట్ క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. యాంటీ కొలెస్ట్రాల్ మందులకు ప్రత్యామ్నాయంగా రోజ్ హిప్స్ ను వాడడం  సురక్షితంగా భావిస్తారు.

510

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది. 2008లో ఈ పండ్లమీద చేసిన ఒక అధ్యయనం ప్రకారం రోజ్ హిప్స్ పౌడర్ నడుం, కీళ్ళు, మోకాళ్ళలో నొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. ఈ పౌడర్ లో గోపో అనే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది ఆర్థరైటిక్ నొప్పులను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.

610

రోజ్ హిప్స్ పౌడర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. తద్వార డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

710

హృదయానికి మంచిది. రోజ్ హిప్స్ లో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి గుండె జబ్బుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

810

స్వీడన్ లోని ఎక్స్ పరిమెంటల్ మెడికల్ సైన్స్ నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజ్ హిప్ పౌడర్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది.

910

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మిచిగాన్ విశ్వవిద్యాలయం ప్రచురించిన ఒక అధ్యయనంలో, రోజ్ హిప్ ఫ్రూట్ పై తోలు వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. దీంతోపాటు ఇతర జీర్ణ సమస్యలకూ బాగా పనిచేస్తుంది.

1010

రక్తపోటును నియంత్రిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అధ్యయనం ప్రకారం, రోజ్ హిప్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రక్తపోటు స్థాయిలను అదుపులో పెట్టవచ్చు. అలాగే, మీరు బిపి మందులు వాడుతున్నట్లైతే ఈ పండ్లు తీసుకునే ముందు మీ డాక్టర్ తో ఒకసారి మాట్లాడండి.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved