MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• అల్లం అసలైనదేనా? నకిలీదా? కొనే ముందు ఎలా తెలుసుకోవాలంటే...

అల్లం అసలైనదేనా? నకిలీదా? కొనే ముందు ఎలా తెలుసుకోవాలంటే...

నకిలీ అల్లం వల్ల.. అల్లం వాడకంతో వచ్చే ప్రయోజనాలు రాకుండా పోవడమో కాకుండా, మీ శ్రమ, డబ్బు వృధా అవుతుంది. మరి అల్లం నకిలీదో, కాదో తెలుసుకోవడం ఎలా?

2 Min read
Bukka Sumabala
Published : Jun 09 2021, 12:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

భారతీయ వంటకాల్లో ఎక్కువ వాడకంలో ఉండే మసాలాల్లో అల్లం ఒకటి. ప్రస్తుతం మహమ్మారి నేపథ్యంలో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. అల్లంలోని రోగనిరోధక శక్తి పెంచే గుణం, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మరింత విలువైనదిగా మారిపోయింది.

213

కరోనా నుంచి కోలుకోవడానికి, రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కషాయాలు తాగడం పెరిగింది. దీంతో అల్లానికి గిరాకీ పెరిగింది. అదే సమయంలో మార్కెట్లో నకిలీ అల్లం వెల్లువా పెరిగింది.

313

నకిలీ అల్లం వల్ల.. అల్లం వాడకంతో వచ్చే ప్రయోజనాలు రాకుండా పోవడమో కాకుండా, మీ శ్రమ, డబ్బు వృధా అవుతుంది. మరి అల్లం నకిలీదో, కాదో తెలుసుకోవడం ఎలా?

నకిలీ అల్లం వల్ల.. అల్లం వాడకంతో వచ్చే ప్రయోజనాలు రాకుండా పోవడమో కాకుండా, మీ శ్రమ, డబ్బు వృధా అవుతుంది. మరి అల్లం నకిలీదో, కాదో తెలుసుకోవడం ఎలా?

నకిలీ అల్లం వల్ల.. అల్లం వాడకంతో వచ్చే ప్రయోజనాలు రాకుండా పోవడమో కాకుండా, మీ శ్రమ, డబ్బు వృధా అవుతుంది. మరి అల్లం నకిలీదో, కాదో తెలుసుకోవడం ఎలా?

413

కొన్ని టిప్స్ తో అల్లం కొనేప్పుడు అది నకిలీదా, ఒరిజినలా తెలుసుకోవచ్చు. వాటిని పాటిస్తే.. నకిలీ భారినుంచి ఈజీగా బయటపడొచ్చు. అవేంటో చూడండి..

513

అల్లం కొనేముందు అల్లంను విరిచి చూడండి. ఘాటైన వాసనవస్తే అది ఒరిజినల్ అల్లం. ఫేక్ అల్లం ఎలాంటి వాసన ఉండదు. ఏవేవో చెట్ల వేర్లను అల్లం అని అమ్మే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

613

ఇక రెండోది అల్లం పై పొట్టు పరీక్ష.. అల్లం పై పొట్టును మీ గోరుతో గీకి చూడండి. అది ఈజీగా వచ్చి, ఘాటైన వాసన ఉంటే నిజమైన అల్లం. పొట్టు మీ గోర్లతో గీకినా రాలేదంటే అది నకిలీది.

713

813

మార్కెట్లో మామూలుగా రెండు రకాల అల్లం దొరుకుతుంది. మట్టితో ఉన్న అల్లం, మట్టి లేకుండా శుభ్రంగా ఉన్న అల్లం.

913

మట్టిని కడగడం అంతా శ్రమ అని నీట్ గా ఉండే అల్లం కొనడానికే మొగ్గు చూపుతుంటాం. అయితే ఇది అంతమంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1013

ఎందుకంటే అల్లం శుభ్రం చేయడానికి దీన్ని యాసిడ్లలో నానబెడతారట. దీనివల్ల మట్టి, దుమ్ము లేకుండా చక్కగా మెరిసిపోతూ కనిపిస్తుంది.

1113

ఇలా కొనుక్కొచ్చిన అల్లంను అలాగే ఫ్రిడ్జ్ లో పడేయకుండా.. రన్నింగ్ వాటర్ కింద శుభ్రం చేసి, తడి ఆరిన తరువాత ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవాలి.

1213

మీకు అవసరమైనప్పుడు ఈ అల్లాన్ని బైటికి తీసి.. పై తోలు తీసేసి.. ముక్కలుగా కోసి లేదా చిన్న రోలులో కచాపచా దంచి వాడుకోవడమే.

1313

లేదంటే వెల్లుల్లితో కలిపి పేస్ట్ చేసి స్టోర్ చేసుకుని రోజువారీ వంటకాల్లో వాడుకోవచ్చు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Ragi Java: చలికాలంలో రాగి జావ తాగితే ఏమౌతుంది?
Recommended image2
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఏమౌతుంది?
Recommended image3
Winter Health Tips: చలికాలంలో అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే! తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved