MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• కొరియన్ ఫ్రైడ్ చికెన్.. యమ్మీ..అండ్ టేస్టీ...

కొరియన్ ఫ్రైడ్ చికెన్.. యమ్మీ..అండ్ టేస్టీ...

మీరు కొరియా సంస్కృతిని ఇష్టపడేవరైతే...అక్కడి అనేక రకాల ఫుడ్ వెరైటీలు కూడా తెలుసుకోవాలి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్ వంటకం. అందుకే చికెన్ ప్లస్ కొరియన్ ప్రియులు ఈ వంటకాన్ని తప్పకుండా ప్రయత్నించాలి.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 23 2021, 04:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

మీరు కొరియా సంస్కృతిని ఇష్టపడేవరైతే...అక్కడి అనేక రకాల ఫుడ్ వెరైటీలు కూడా తెలుసుకోవాలి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్ వంటకం. అందుకే చికెన్ ప్లస్ కొరియన్ ప్రియులు ఈ వంటకాన్ని తప్పకుండా ప్రయత్నించాలి.

మీరు కొరియా సంస్కృతిని ఇష్టపడేవరైతే...అక్కడి అనేక రకాల ఫుడ్ వెరైటీలు కూడా తెలుసుకోవాలి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్ వంటకం. అందుకే చికెన్ ప్లస్ కొరియన్ ప్రియులు ఈ వంటకాన్ని తప్పకుండా ప్రయత్నించాలి.

మీరు కొరియా సంస్కృతిని ఇష్టపడేవరైతే...అక్కడి అనేక రకాల ఫుడ్ వెరైటీలు కూడా తెలుసుకోవాలి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్ వంటకం. అందుకే చికెన్ ప్లస్ కొరియన్ ప్రియులు ఈ వంటకాన్ని తప్పకుండా ప్రయత్నించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చికెన్ ను మొదట బాటర్ లో ముంచి తరువాత డీప్ ఫ్రైడ్ చేయడంతో ఇది సూపర్ క్రిస్పీగా తయారవుతుంది. తేనె, సోయా సాస్, నువ్వుల నూనె, వెల్లుల్లితో  సాస్ తయారు చేస్తారు, ఈ సాస్ ను ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలకు పూసి, దానిమీద నువ్వులు అద్దుతారు. ఇది కొరియా సంప్రదాయ రుచికరమైన వంటకం..

37

కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు

1 పౌండ్ చికెన్ బోన్‌లెస్

6 వెల్లుల్లి రెబ్బలు

1/2 కప్పు మైదాపిండి

1 టీస్పూన్ చక్కెర

రిఫైండ్ ఆయిల్

2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె

1 టీస్పూన్ వెల్లుల్లి పొడి

4 టేబుల్ స్పూన్ల సోయా సాస్

1 మీడియం ఉల్లిపాయ

అవసరానికి తగినంత మిరియాలపొడి

3/4 కప్పు కార్న్ ఫ్లోర్

అవసరానికి తగినంత నీరు

రుచికి సరిపడా ఉప్పు

2 టీస్పూన్ల నువ్వులు

2 టేబుల్ స్పూన్ల తేనె

47

కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారు చేసే విధానం..

ఒక పెద్ద గిన్నె తీసుకొని.. అందులో బోన్‌లెస్ చికెన్ ముక్కలు వేసి.. దీంట్లోనే ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు, నల్ల మిరియాలు పొడి వేసి బాగా కలపండి. చికెన్‌ను బాగా కలిసేలాగా  కలపండి. తరువాత కొన్ని గంటలపాటు నాననివ్వండి.

57

మరో గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదా, చక్కెర, 1/2 టీస్పూన్ నల్ల మిరియాలు, ఉప్పు వేసి కలపండి. ఇవన్నీ పొడిగానే కలపాలి. బాగా కలిశాయి అనుకున్నాక.. అవసరానికి తగ్గట్టుగా నీరు పోసి మెత్తడి బాటర్ తయారయ్యేలా చూసుకోండి. తరువాత ఈ పిండిలో చికెన్ ముక్కలు వేసి బాగా కలపండి.

67

ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడిచేసి, చికెన్ ముక్కలను వేయించండి. చికెన్‌ను ముక్కలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన ఎక్కువైన నూనెను తీసేయడానికి వాటిని అబ్జార్బెంట్ పేపర్ మీద వేయండి.

77

ఇప్పుడు సాస్ తయారు చేయండి... ఓ బాణలిలో 1/4 కప్పు నీరు, తేనె, సోయా సాస్, వెల్లుల్లి, నువ్వుల నూనె వేసి కలపాలి. దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి 4-5 నిమిషాలు ఉడికించాలి. తరువాత నువ్వులు చల్లి సర్వ్ చేయడమే.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved