MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఇంట్లోనే యమ్మీ, టేస్టీ చీజ్ తయారీ..!

ఇంట్లోనే యమ్మీ, టేస్టీ చీజ్ తయారీ..!

పిజ్జా, బర్గర్ పక్కన పెట్టినా.. ఈ ఎండాకాలం ఎక్కువ మంది సలాడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఆ సలాడ్స్ లోకైనా చీజ్ కావాల్సిందే. అయితే.. ఆచీజ్ ని మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : May 29 2021, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంట్లో ఉన్నామంటే.. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ పిజ్జా, సాండ్ విచ్ లాంటివి ఎక్కువగా తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మరి వీటిని తినాలంటే.. ఇంట్లో తయారు చేసుకోవాలంటే చీజ్ తప్పనసరి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
పిజ్జా, బర్గర్ పక్కన పెట్టినా.. ఈ ఎండాకాలం ఎక్కువ మంది సలాడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఆ సలాడ్స్ లోకైనా చీజ్ కావాల్సిందే. అయితే.. ఆచీజ్ ని మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..  

పిజ్జా, బర్గర్ పక్కన పెట్టినా.. ఈ ఎండాకాలం ఎక్కువ మంది సలాడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఆ సలాడ్స్ లోకైనా చీజ్ కావాల్సిందే. అయితే.. ఆచీజ్ ని మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..  

పిజ్జా, బర్గర్ పక్కన పెట్టినా.. ఈ ఎండాకాలం ఎక్కువ మంది సలాడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఆ సలాడ్స్ లోకైనా చీజ్ కావాల్సిందే. అయితే.. ఆచీజ్ ని మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
 
314
ముంబయికి చెందిన చీజ్ మేకర్ ధ్వానీ దేశాయ్ చీజ్ గురించి మనకు తెలియని ఓ సీక్రెట్ ని బయటపెట్టారు. మార్కెట్లో మనం చూసే పసుపు రంగు చీజ్ నిజమైన  చీజ్ కాదట. ఆ హార్డ్ ప్రాసెస్డ్ చీజ్ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని చెబుతున్నారు. అందుకే.. మన ఇంట్లోని పెరుగుతో చీజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్.

414
సలాడ్స్ లోకి పెరుగుతో క్రీమీ చీజ్ చేసుకొని తినొచ్చు అని ఆయన చెబుతున్నారు. పెరుగును 24గంటల తర్వాత దాని మేగడను బాగా బ్లెండ్ చేయాలి. అప్పుడు క్రీమీ చీజ్ తయారౌతుంది. నిజానికి అది పర్ఫెక్ట్ చీజ్ కాకపోయినా దాంట్లో రాక్ సాల్ట్, పెప్పర్ వేసుకొని కలిసి సలాడ్స్ లో తొనేయవచ్చట.

514
మోజరెల్లా చీజ్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. మోజరెల్లా చీజ్ తయారు చేయడం కొంచెం కష్టమైన పని అని నిపుణులు చెబుతున్నారు. ఫుల్లీ క్రీమ్ పాలు, వెనిగర్, ఉప్పుతో ఫ్రెష్ మోజరెల్లా చీజ్ తయారుచేసుకోవచ్చట.

మోజరెల్లా చీజ్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

మోజరెల్లా చీజ్ తయారు చేయడం కొంచెం కష్టమైన పని అని నిపుణులు చెబుతున్నారు. ఫుల్లీ క్రీమ్ పాలు, వెనిగర్, ఉప్పుతో ఫ్రెష్ మోజరెల్లా చీజ్ తయారుచేసుకోవచ్చట.

614
ముందుగా ఒక గిన్నెలోకి రెండు లీటర్ల క్రీమ్ పాలు తీసుకోవాలి. ఆ పాలను సన్నని మంట మీద వేడిచేస్తూ.. దానికి కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి.

714
పాలు బాగా వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పాల్లలో ఒక వేలు పెడితే.. అవి ఎంత వరకు వేడయ్యాయనే విషయం మనకు తెలుస్తుంది.

814
ఇప్పుడు ఆ పాలల్లో 4 స్పూన్ల వెనిగర్ ని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ పాలను బాగా కలపాలి.  

914
అలా చాలా సేపు కలిపిన తర్వాత.. ఆ పాలు .. చీజ్ మారిపోవడాన్ని మీరు గమనించవచ్చు.

1014
ఇప్పుు కావాలంటే మరో స్పూన్ వెనిగర్ ని కలపొచ్చు. అలా కలపడం వల్ల త్వరగా చీజ్ తయారౌతుంది.

1114
ఇప్పుడు.. చీజ్ గడ్డలాగా మారిన తర్వాత.. మిగిలిన నీటిని తీసేయాలి. కేవలం చీజ్ ని వరకు ఒక గిన్నెలోకి మార్చుకోవాలి.

1214
ఇప్పుడు ఈ చీజ్ ని బాగా మరగపెట్టిన నీటిలో ఒక పదినిమిషాలపాటు ఉంచాలి. అలా ఉంచి.. చీజ్ ని బాగా కలుపుతూ ఉండాలి.

1314
ఆ తర్వాత నీటిని మొత్తం పిండేసి.. చీజ్ ని బయటకు తీసేయాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో రెండు నిమిషాలపాటు ఉంచాలి. తర్వాత నీటిని బాగా పిండేయాలి.

1414
ఇప్పుడు చీజ్ ని ఓ కంటైనర్ లో పెట్టి ఫ్రిజర్ లో ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి.. మనకు కావాల్సినప్పుడు చీజ్ ని వినియోగించుకోవచ్చు. ఈ చీజ్ చాలా రుచిగా ఉంటుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Plate Idli : ఇడ్లీ పాత్ర లేకుండానే హోటల్ స్టైల్ తట్టె ఇడ్లీ..ఈజీ ప్రాసెస్ చూసేయండి
Recommended image2
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image3
హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ల‌భించే స్పెష‌ల్ ఫుడ్‌.. లుఖ్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved