కీరదోస కాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. దీనిలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
కీరదోసకాయలో నీటితో పాటు కరిగే ఫైబర్ కూడా ఉంటుంది. ఈ రెండింటి కలయిక మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
కీరదోసకాయ చర్మంపై వాపు, మొటిమలు, సన్‌బర్న్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. దోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకుంటే కళ్ల కింద వాపు, నల్లటి వలయాలు తగ్గుతాయి.
కీరదోసకాయలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కీరదోసకాయలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె పనితీరుకు మద్దతు ఇస్తుంది.
దోసకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో ఉండే ఫైబర్‌తో కలిసి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Pomegranate Juice: రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే ఏమౌతుంది?
Fennel Seeds: రోజూ ఒక స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?
Papaya Benefits: బొప్పాయి పండు రెగ్యులర్ గా తింటే ఏమౌతుంది?
Glowing Skin: మెరిసే చర్మం కోసం ఈ 6 ఫుడ్స్ తింటే చాలు!