MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఇడ్లీ లు మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

ఇడ్లీ లు మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

ఇడ్లీలు చేయడానికి మనం పప్పు, రవ్వ తీసుకునే రేషియో మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకోసం మీరు ఒక కప్పు పప్పు తీసుకుంటే.. నాలుగు కప్పుల రవ్వ తీసుకోవాలి. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 22 2024, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
idli

idli

దక్షిణాదిన ఎక్కువ మంది ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో ఇడ్లీ ముందుంటుంది. దాదాపు అందరి ఇళ్లల్లో ఇడ్లీ చేసుకుంటూ ఉంటారు. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ , సాంబారు ఇలా కాంబినేషన్ ఏది మారినా.. ఇడ్లీ టేస్టు మాత్రం అదిరిపోతుంది. అయితే చాలా మందికి ఇడ్లీ మెత్తగా చేయడం రాదు.  గట్టిగా వస్తూ ఉంటాయి. అయితే.. కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే.. ఇడ్లీలు మెత్తగా.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా వస్తాయి. దాని కోసం ఏం ఏం చేయాలో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24


ఇడ్లీలు చేయడానికి మనం పప్పు, రవ్వ తీసుకునే రేషియో మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకోసం మీరు ఒక కప్పు పప్పు తీసుకుంటే.. నాలుగు కప్పుల రవ్వ తీసుకోవాలి. 

34

ఇక పప్పు, రవ్వలను విడివిడిగా కనీసం 4 నుంచి 6 గంటలపాటు నాననివ్వాలి. నానిన తర్వాత.. రెండింటినీ బాగా శుభ్రం చేసుకోవాలి. పప్పును కొద్ది కొద్దిగా నీరు పోస్తూ.. మెత్తగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న పిండిలోకి రవ్వను కడిగి.,. నీళ్లు లేకుండా పిండేసి వేసుకోవాలి.  పిండికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 
 

44
Idli Sambar

Idli Sambar

ఈ పిండిలో కొద్దిగా మెంతులు వేసుకోవాలి.  ఇలా వేయడం వల్ల.. పిండి బాగా ఫెర్మెంటేషన్ అవుతుంది. రాత్రంతా పిండి మంచిగా పొంగేలా చూడాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ పిండితో ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే.. ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి.  నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి.  మీరు కూడా ప్రయత్నించి చూడండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Recommended image2
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image3
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved