MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• కల్తీ శెనగపిండి.. గుర్తించడమెలా..?

కల్తీ శెనగపిండి.. గుర్తించడమెలా..?

ఒక్కోసారి గోధుమ పిండిలో శెనగ పిండి కలిపి.. దానికి కొద్దిగా అసహజ రంగులు కలిపి అమ్మేస్తున్నారట.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 22 2021, 01:14 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ప్రతి ఒక్కరి కిచెన్ లో.. శెనగపిండి కచ్చితంగా ఉంటుంది. మనలో చాలా మంది శెనగపిండి తో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో ఈవెనింగ్ చేసే స్నాక్స్ లో.. ఎక్కువగా ఈ పిండినే వాడుతూ ఉంటాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అయితే... మార్కెట్లో లభించే అన్ని శెనగ పిండిలు స్వచ్ఛమైనవి కావాట. వాటిలోనూ కల్తీవి ఉంటాయి. అది తెలుసుకోకుండా.. కల్తీవి తినడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి స్వచ్ఛత తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

39

శెనగపిండిలో దాదాపు 75శాతం సెమోలినా, బియ్యం పిండి, మైజ్ ఫ్లోర్, ఇతర ఆర్టిఫీషియల్ కలర్స్ కలుపుతారు. మరో 25శాతం మాత్రమే స్వచ్ఛమైన శెనగ పిండి ఉంటుంది.

49

ఒక్కోసారి గోధుమ పిండిలో శెనగ పిండి కలిపి.. దానికి కొద్దిగా అసహజ రంగులు కలిపి అమ్మేస్తున్నారట.

ఒక్కోసారి గోధుమ పిండిలో శెనగ పిండి కలిపి.. దానికి కొద్దిగా అసహజ రంగులు కలిపి అమ్మేస్తున్నారట.

ఒక్కోసారి గోధుమ పిండిలో శెనగ పిండి కలిపి.. దానికి కొద్దిగా అసహజ రంగులు కలిపి అమ్మేస్తున్నారట.

59

అయితే.... ఆ పిండి స్వచ్ఛమైనదో కాదో.. తెలుసుకోవడానికి ఓ పరీక్ష చేస్తే సరిపోతుందట. దానిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపి.. ఆ పిండి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవచ్చు.

69

రెండు స్పూన్ల శెనగపిండి తీసుకొని.. అందులో రెండు స్పూన్ల నీరు కలపాలి. ఆ తర్వాత అందులో రెండు స్పూన్ల హైడ్రో క్లోరిక్ యాసిడ్ కలిపి.. ఐదు నిమిషాలపాటు వదిలేయాలి.

79

అలా ఐదు నిమిషాల తర్వాత.. ఆ పిండి ఎరుపు రంగులోకి మారితే... అది కల్తీని గుర్తించాలి. కేవలం.. నిమ్మకాయ రసం  తో కూడా గుర్తించవచ్చు.

89

రెండు స్పూన్ల శెనగ పిండిలో.. రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమంలో.. హైడ్రో  క్లోరిక్ యాసిడ్ కూడా కలపాలి. తర్వాత కాసేపు దానిని పక్కన వదిలేయాలి. ఆ తర్వాత పిండి ఎరుపు లేదా.. బ్రౌన్ రంగులోకి మారితే.. అది కల్తీ అని గుర్తించాలి. అలా మారకుంటే.. అది స్వచ్ఛమైనదని గుర్తించాలి.

99

ఇలా కల్తీవి గుర్తించకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved