కిచెన్ మొత్తం ఆయిల్ మరకలా..? సింపుల్ టిప్స్ తో క్లీన్ చేసేయండిలా..

First Published May 6, 2021, 12:15 PM IST

అంతేనా.. కిచెన్ లోని కప్ బోర్డ్స్ అన్నీ.. మురికి మురికిగా తయారౌతాయి. ఎంత క్లీన్ చేసినా పోకుండా.. గ్రీజు అంటినట్లుగా తయారౌతాయి. అయితే.. అలాంటి కిచెన్ ని కూడా సింపుల్ ట్రిక్స్ తో అద్దంలా మెరిసిపోయేలా చేయవచ్చట.