పాలు ఎన్నిరోజులు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయచ్చు..?
First Published Dec 16, 2020, 2:50 PM IST
పాలను ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిఒక్కరికీ ఉన్న సందేహాలలో ఒకదానికి మొదట సమాధానం చూద్దాం. పాలను ఫ్రిజ్‌లో ఎంతసేపు నిల్వ చేయవచ్చు?

పాలు.. ప్రతిరోజూ మనం ఇంట్లో ఉపయోగిస్తాం. లేవగానే టీ గానీ, కాఫీ గానీ తాగలన్నా కూడా పాలు కావాల్సిందే. అంతేకాదు.. పెరుగు లేకుండా భోజనం కూడా పూర్తి అవ్వద్దు. దానికి కూడా పాలు కావాల్సిందే. అంటే పాలు లేకుండా మనకు రోజు గడవదు అనే చెప్పొచ్చు. కాగా.. పాలు ఎక్కువ సేపు నిల్వ ఉండవు కాబట్టి.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కదా. అసలు పాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది.

అయితే.. కొన్ని చిట్కాలు తీసుకుంటే పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?