ఎండాకాలంలో పెరుగు పులవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.
పెరుగును ఎప్పుడూ ఫ్రిజ్ మధ్యలో పెట్టండి. పదేపదే బయటకు తీయడం వల్ల కూడా పెరుగు తొందరగా పులుస్తుంది.
పెరుగు గిన్నెపై ఎప్పుడూ మూత పెట్టి ఉంచాలి. లేదంటే, గాలి తగిలి అది త్వరగా పులిసిపోయే ప్రమాదం ఉంది.
పెరుగును ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి గాజు పాత్రలో (Glass Container) నిల్వ చేయడం చాలా మంచిది.
పెరుగు గిన్నెలో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేయండి. ఇలా చేయడం వల్ల పెరుగు ఎక్కువ సేపు పులవకుండా తాజాగా ఉంటుంది.
ఒకవేళ పెరుగు అప్పటికే తోడుకుని, కొద్దిగా పుల్లగా అనిపిస్తే, అందులో ఒకటి లేదా రెండు చెంచాల కాచి చల్లార్చిన పాలను కలపండి. ఇది పులుపును తగ్గిస్తుంది.
Cucumber Benefits: ఎండాకాలంలో కీరదోస తింటే ఏమౌతుంది?
Pomegranate Juice: రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే ఏమౌతుంది?
Fennel Seeds: రోజూ ఒక స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?
Papaya Benefits: బొప్పాయి పండు రెగ్యులర్ గా తింటే ఏమౌతుంది?