MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• ఫ్రిడ్జ్ లేకుండా కూరగాయలు తాజాగా... ఎలా సాధ్యం..?

ఫ్రిడ్జ్ లేకుండా కూరగాయలు తాజాగా... ఎలా సాధ్యం..?

అందరూ ఇళ్లల్లోనే ఉండాలనే రూల్ ఏమీ లేదు కదా ఫ్రిడ్జ్ సౌకర్యం ఉండటానికి.. కొందరు పీజీల్లో.. కొందరు రూమ్స్ లో ఉంటారు. అలాంటివారికి ఫ్రిడ్జ్ ఉండదు కదా.. వారు ఈ టిప్స్ తో కూరగాయలు తాజాగా ఉంచుకోవచ్చు.

2 Min read
ramya Sridhar
Published : May 20 2021, 02:41 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. రోజూ బయటకు వెళ్లడం కుదరదని అందరూ వారానికి, పది రోజులకు సరిపడా కూరగాయలు తెచ్చి పెట్టుకుంటున్నారు. మరి ఆ కూరగాయలన్నింటినీ ఫ్రిడ్జ్ ఉన్నవాళ్లు వారం, పది రోజుల వరకు ఫ్రెష్ గా ఉంచుకోగలరు. ఆ సౌకర్యం లేని వారు.? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. ఫ్రిడ్జ్ లేకున్నా.. కూరగాయలు ఫ్రెష్ గా ఉంచుకోవచ్చట. అదెలాగో చూద్దాం..

212

అందరూ ఇళ్లల్లోనే ఉండాలనే రూల్ ఏమీ లేదు కదా ఫ్రిడ్జ్ సౌకర్యం ఉండటానికి.. కొందరు పీజీల్లో.. కొందరు రూమ్స్ లో ఉంటారు. అలాంటివారికి ఫ్రిడ్జ్ ఉండదు కదా.. వారు ఈ టిప్స్ తో కూరగాయలు తాజాగా ఉంచుకోవచ్చు.

అందరూ ఇళ్లల్లోనే ఉండాలనే రూల్ ఏమీ లేదు కదా ఫ్రిడ్జ్ సౌకర్యం ఉండటానికి.. కొందరు పీజీల్లో.. కొందరు రూమ్స్ లో ఉంటారు. అలాంటివారికి ఫ్రిడ్జ్ ఉండదు కదా.. వారు ఈ టిప్స్ తో కూరగాయలు తాజాగా ఉంచుకోవచ్చు.

అందరూ ఇళ్లల్లోనే ఉండాలనే రూల్ ఏమీ లేదు కదా ఫ్రిడ్జ్ సౌకర్యం ఉండటానికి.. కొందరు పీజీల్లో.. కొందరు రూమ్స్ లో ఉంటారు. అలాంటివారికి ఫ్రిడ్జ్ ఉండదు కదా.. వారు ఈ టిప్స్ తో కూరగాయలు తాజాగా ఉంచుకోవచ్చు.

312

కూరగాయలకు సూర్య రశ్మి తగిలినప్పుడు మరింత రుచిగా మారతాయట. అందుకే.. కూరగాయలకు లేత సూర్య రశ్మి తగిలేలా చూసుకుంటారట.

412

ఆకు కూరలు తొందరగా పాడైపోతాయి కాబట్టి.. వాటిని తెచ్చిన వెంటనే వాటిల్లో కొద్దిగా పాడైనట్లు కనిపించిన ఆకులను ముందుగా తొలగించాలి. మిగిలిన వాటిని వేరే దాంట్లో స్టోర్ చేయాలి.

512

కూరగాయలను ముక్కలుగా కోసుకొని.. వాటిని కాస్త ఆరనివ్వాలి. ఆ తర్వాత వాటిని విడివిడిగా బ్యాగుల్లో ప్యాక్ ఛేసుకోవాలి. కూరగాయలన్నింటినీ ఒకే బుట్టలో వేసి ఉంచడం కూడా మంచి పద్దతి కాదు.

612

దోసకాయ, క్యాప్సికమ్, ములగకాయ, వంకాయ వంటి కూరగాయలను తుడి క్లాత్ లో చుట్టి పెట్టాలి. ఇలా పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

712

క్యారెట్‌ను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి, దాని పైభాగాన్ని కత్తిరించి గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచండి. ఇది క్యారెట్లను చాలా రోజులు తాజాగా ఉంచుతుంది. తేమ లేని డబ్బాలో నిల్వ చేయడం తప్పనిసరి.

812

కరివేపాకు తాజాగా ఉండటానికి, నూనెలో వేయించాలి. ఈ విధంగా ఒక వారం పాటు ఉంచవచ్చు. కానీ గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచండి.

912

ప్రతి ఇంట్లో టమోటాలు ఉపయోగిస్తారు. టమోటాలు తాజాగా ఉండటానికి, వాటిని ప్లాస్టిక్ సంచిలో వేసి, ఆ సంచిలో చిన్న రంధ్రాలు చేయాలి.

1012

టమాట కొద్దిరోజుల తర్వాత పాడవ్వడం మొదలౌతుంది. అలాంటప్పుడు.. దానిని ముక్కలుగా కోసి రోస్ట్ చేసి.. ఆలివ్ ఆయిల్ లో కలిపి స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం  వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.

1112

వెల్లుల్లి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను చాలా కాలం పాటు తాజాగా ఉంచడానికి, వాటిని చల్లని ప్రదేశంలో ఉంచండి. వెల్లుల్లి సరిగా గాలి తగలకుండా ఉండే కవర్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

1212

బంగాళాదుంపలు మరియు ఉల్లిపాయలను ఎప్పుడూ కలిసి ఉంచవద్దు. వాటిని సూర్యరశ్మికి దూరంగా ఉంచండి. రెండింటిని కలిపి ఉంచితే త్వరగా పాడైపోతాయి. దూరంగా ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved