MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • ఈ పింక్ కలర్ పండ్లను తింటే ఎన్ని రోగాల ముప్పు తప్పుతుందో..!

ఈ పింక్ కలర్ పండ్లను తింటే ఎన్ని రోగాల ముప్పు తప్పుతుందో..!

విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే కొన్ని పండ్లు మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా గులాబీ రంగులో ఉండే ఆహారాల్లో ఆంథోసైనిన్లు, బీటాలైన్లు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 18 2023, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
pink fruits

pink fruits

పింక్ కలర్ ఫ్రూట్స్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, లిచీ తదితర పండ్లు గులాబీ రంగులో ఉంటాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్లు, ఇతర పోషకాలు మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. గులాబీ రంగు ఆహారాలలో ఆంథోసైనిన్స్, బీటాలైన్లు ఉంటాయి. అలాగే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పింక్ కలర్ లో ఉండే కొన్ని పండ్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
dragon fruit

dragon fruit

డ్రాగన్ ఫ్రూట్

డ్రాగర్ ఫ్రూట్ లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ పండు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి రక్తపోటును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మన చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

34

44

లిచీ

లిచీ పండులో 80 శాతానికి పైగా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. లిచీలో కాపర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే డయాబెటిస్ నియంత్రనలో ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image2
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved