MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• రోగనిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు.. ప్రభుత్వ సూచనలివి..

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు.. ప్రభుత్వ సూచనలివి..

కరోనా జనజీవితాన్ని అల్లకల్లోలం చేసింది. సెకండ్ వేవ్ కర్కశంగా మనుషుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. ఓ వైపు కోవిడ్ వారియర్లు, ఫ్రంట్ లైన్ కార్మికులు పోరాడుతున్నారు.

2 Min read
Bukka Sumabala
Published : May 08 2021, 01:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
116

కరోనా జనజీవితాన్ని అల్లకల్లోలం చేసింది. సెకండ్ వేవ్ కర్కశంగా మనుషుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. ఓ వైపు కోవిడ్ వారియర్లు, ఫ్రంట్ లైన్ కార్మికులు పోరాడుతున్నారు.

కరోనా జనజీవితాన్ని అల్లకల్లోలం చేసింది. సెకండ్ వేవ్ కర్కశంగా మనుషుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. ఓ వైపు కోవిడ్ వారియర్లు, ఫ్రంట్ లైన్ కార్మికులు పోరాడుతున్నారు.

కరోనా జనజీవితాన్ని అల్లకల్లోలం చేసింది. సెకండ్ వేవ్ కర్కశంగా మనుషుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. ఓ వైపు కోవిడ్ వారియర్లు, ఫ్రంట్ లైన్ కార్మికులు పోరాడుతున్నారు.

216

చాలామంది ఇంటికే పరిమితం అవుతున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా తమకు తోచిన చిట్కాలు పాటిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల ఆహారపదార్థాలను తమ డైట్ లో చేర్చుతున్నారు.

316

అయినా కూడా ఏం తినొచ్చు, ఏం తినకూడదు.?. ఎలా తినాలి?.. ఏది తింటే ఆరోగ్యం? ఏది తింటే కరోనా నుంచి కోలుకోవచ్చు?.. కరోనా రాకుండా ఏం తినాలి?.. పాజిటివ్ వస్తే ఏం తినాలి? లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

416

ఈ సందేహాలకు చెక్ పెట్టడానికి భారత ప్రభుత్వం తన అఫీషియల్ ట్విటర్, mygovindiaల్లో కోవిడ్ పాజిటివ్ రోగుల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఆహారం, రోజువారీ అలవాట్ల ఎలా మార్చుకోవాలో ఒక మార్గదర్శకాన్ని విడుదల చేసింది.

516

అయితే, ఈ మార్గదర్శకాలు రోగుల కోసమే. కానీ, ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా ప్రస్తుత సమయంలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి  ఈ మార్గదర్శకాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

616

"రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సహజమైన మార్గాలను అన్వేషిస్తున్నారా? అయితే మేము మీకు రక్షణ కల్పిస్తాం! #COVID19 నుంచి సహజ పద్ధతుల్లో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అనుసరించాల్సిన కొన్ని సాధారణ విషయాలు ఇవి.. # StayHomeStaySafe # IndiaFightsCorona" అంటూ ట్వీట్ చేసింది.

716

కరోనా నుంచి కోలుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రభుత్వం సూచించిన ఆహారం, అలవాట్లు ఇవే..

816

మీ రోజువారీ భోజనంలో ఐదు రకాల పండ్లు, కాయగూరలు ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.

916

ఓ చిన్పపాటి డార్క్ చాక్లెట్ ముక్క. దీంట్లో కచ్చితంగా 70 శాతం కోకో పౌడర్ ఉండేలా చూసుకోండి. ఇది ఆందోళన నుండి బయటపడటానికి సాయపడుతుంది.

1016

ఇమ్యూనిటీని పెంచుకోవడానికి రోజుకు కనీసం ఒక్కసారి పాలల్లో పసుపు కలుపుకుని తాగండి.

1116

విరామాలు ఇస్తూ తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఆహారంలో ఆమ్చూర్ ను తప్పనిసరిగా చేర్చండి.

1216

కరోనా వైరస్ మొదటగా కండరాల మీద దాడి చేస్తుంది కాబట్టి కండరాల వృద్ధికి, శక్తిని పుంజుకోవడానికి దోహదపడే ఆహారపదార్థాల్ని తీసుకోవాలి.

1316

రాగి, వోట్స్, అమరాంత్ లాంటి తృణధాన్యాలు తినాలి.

1416

చికెన్, చేపలు, గుడ్లు, పన్నీర్, సోయా, నట్స్, మొలకెత్తిన గింజలు లాంటి ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

1516

ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే వాల్‌నట్, బాదం, ఆలివ్ ఆయిల్, ఆవ నూనె వంటివాటిని ఆహారంలో చేర్చాలి.

1616

దీంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, శ్వాస సంబంధిత వ్యాయామం మంచివి.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved