MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Food
  • కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే..!

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే..!

విటమిన్ ఎ, విటమిన్ సి, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, జింక్ వంటి పోషకాలు కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పోషకాలున్న ఆహారాలను తింటే  మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగ్గా ఉంటుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 01 2023, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన అవయవాల్లో కళ్లు ఒకటి. కళ్లు లేకుండా బతకడం చాలా చాలా కష్టం. కానీ జీవన శైలి, చెడు అలవాట్ల వల్ల చాలా మంది కంటి చూపును కోల్పోతున్నారు. కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే జీవన శైలి మెరుగ్గా ఉండాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, జింక్ వంటి కొన్ని పోషకాలు, విటమిన్లు వృద్ధాప్యంతో సంభవించే కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత వంటి కంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో  ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

క్యారెట్లు

క్యారెట్లలో బీటా కెరోటిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ కంటి ఉపరితలాన్ని సంరక్షిస్తూనే ఎన్నో కంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. 

36
Image: Getty

Image: Getty

విత్తనాలు

వివిధ రకాల విత్తనాలు కూడా కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలు, చియా విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు,  విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

46

సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ చాలా చాలా అవసరం. సిట్రస్ పండ్లలోని ఇతర విటమిన్లు, పోషకాలు కంటిశుక్లం, వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణతను తగ్గిస్తాయి. 

56

ఆకు కూరలు

కంటి చూపును మెరుగుపరచడానికి ఆకు కూరలు ఎంతో సహాయపడతాయి. పచ్చి మిరపకాయలు, కాలే మొదలైన వాటిలో లుటిన్, సెశాంతిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో కంటిచూపునకు సహాయపడే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

66
Image: Getty Images

Image: Getty Images

చిక్కుళ్లు

చిక్కుళ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. చిక్కుళ్లు కళ్ల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో సంతృప్త కొవ్వులు ఉండవు. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాల్ నట్స్, జీడిపప్పు, వేరుశెనగ, బాదం పండ్లలో ఒమేగా-3, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved