MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Life
• Food
• కోడిగుడ్డుతో హల్వా.. ఎప్పుడైనా రుచి చూశారా..?

కోడిగుడ్డుతో హల్వా.. ఎప్పుడైనా రుచి చూశారా..?

ఇప్పటి వరకు మనం కోడిగుడ్డుతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటాం. ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా ఇలా చాలా రుచి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎగ్ హల్వా రుచి చూశారా..? దీనిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు  చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 21 2021, 02:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

కోడిగుడ్డు చాలా మంచి ఆహారం. కోడిగుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. రోజులో ఏదో ఒక టైమ్ లోని కచ్చితంగా గుడ్డు తినడం మంచి అలవాటు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కోడిగుడ్డులో ప్రోటీన్సలు, ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ6, బీ12, ఫాస్పరస్, సెలేనియం లాంటి ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. కాబట్టి దీనిని ఏదో ఒక రూపంలో రోజూ తీసుకుంటూ ఉండాలి.

39

ఇప్పటి వరకు మనం కోడిగుడ్డుతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటాం. ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా ఇలా చాలా రుచి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎగ్ హల్వా రుచి చూశారా..? దీనిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు  చూద్దాం..

ఇప్పటి వరకు మనం కోడిగుడ్డుతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటాం. ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా ఇలా చాలా రుచి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎగ్ హల్వా రుచి చూశారా..? దీనిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు  చూద్దాం..

ఇప్పటి వరకు మనం కోడిగుడ్డుతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటాం. ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా ఇలా చాలా రుచి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎగ్ హల్వా రుచి చూశారా..? దీనిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు  చూద్దాం..

49

ఎగ్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు..
1కప్పు పాలు, 200గ్రాముల కోవా, 6 కోడిగుడ్లు, అరకప్పు పంచదార, కొద్దిగా కుంకుమ  పువ్వు, 1స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ యాలకుల పొడి, అరకప్పు జీడిపప్పు, పావు కప్పు కిస్ మిస్, చిటికెడ్ నట్ మగ్, ఒక స్పూన్ బాదం పప్పు

59

తయారీ విధానం. ..

ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ లో పాలు పోసి వేడి చేయాలి. ఈ పాలు మరిగిన తర్వాత అందులో కోవా వేసి బాగా కలపాలి. 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరయ్యే వరకు కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లపరచాలి.

69

మరో పెద్ద గిన్నెలో కోడిగుడ్లు పగలకొట్టి వేసి.. దానిలో పంచదార వేసి బాగాకలపాలి.  ఆ తర్వాత దీనిలో కుంకుమ పువ్వు వేసి.. ఆ తర్వాత చల్లార్చిన పాలు, కోవా మిశ్రమాన్ని కూడా వేసి బాగాకలపాలి.

79

తర్వాత మరో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో.. నెయ్యి వేసి కరగనివ్వాలి. ఆ తర్వాత అందులో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి.. సిమ్ లో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం గట్టిపడేంత వరకు కలపాలి.

89

ఇప్పుడు దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

99

ఓ ప్లేట్ పై నెయ్యి రాసి.. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఉంచాలి. దానిపైన బాదం, నట్ మగ్ మిశ్రమంతో గార్నిష్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన షేప్ లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే.. టేస్టీ ఎగ్ హల్వా రెడీ అయిపోయినట్లే..!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved