MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • యవ్వనంతో మెరిసిపోవాలా..? వీటిని తినండి..!

యవ్వనంతో మెరిసిపోవాలా..? వీటిని తినండి..!

ముఖం పై మచ్చలు పడటం.. ముడతలు రావడం.. చర్మం పొడిబారడం లాంటివి జరుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. క్రీములు వాడాల్సిన పనిలేదు..  కేవలం కొన్ని రకాల ఆహారాలు తింటే సరిపోతుందట.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 08 2021, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వయసు పెరుగుతున్న కొద్దీ.. శరీరంలో మార్పులు రావడం చాలా సహజం. ఈ మార్పుల కారణంగా.. మనలో వృద్ధాప్య ఛాయలు వస్తూ ఉంటాయి. ముఖం పై మచ్చలు పడటం.. ముడతలు రావడం.. చర్మం పొడిబారడం లాంటివి జరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. క్రీములు వాడాల్సిన పనిలేదు..  కేవలం కొన్ని రకాల ఆహారాలు తింటే సరిపోతుందట. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా .. చర్మం యవ్వనంగా మెరిసిపోతుందట. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూద్దామా..?  

37
1.అవకాడో.. యాంటీ ఏజింగ్ కు అవోకాడో చాలా ముఖ్యమైన ఆహారం. అవోకాడోస్‌లో విటమిన్లు సి, ఇ, బి, ఎ  కె పుష్కలంగా ఉన్నాయి. ఇందులో చాలా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. అవోకాడోస్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు,ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

1.అవకాడో..

యాంటీ ఏజింగ్ కు అవోకాడో చాలా ముఖ్యమైన ఆహారం. అవోకాడోస్‌లో విటమిన్లు సి, ఇ, బి, ఎ  కె పుష్కలంగా ఉన్నాయి. ఇందులో చాలా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. అవోకాడోస్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు,ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

47
ఆలివ్ నూనె ... ఆలివ్ నూనెలోని మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు చర్మపు ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనెను చర్మానికి పూయడం వల్ల క్యాన్సర్ కలిగించే కణాలతో పోరాడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.    

ఆలివ్ నూనె ...

ఆలివ్ నూనెలోని మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు చర్మపు ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనెను చర్మానికి పూయడం వల్ల క్యాన్సర్ కలిగించే కణాలతో పోరాడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
 
57
ಕ್ಯಾನ್ಸರ್ ನಂತಹ ಕಾಯಿಲೆಯಿಂದ ಸುರಕ್ಷಿತ ಜೀವನ: ಸ್ಟ್ರಾಬೆರಿಗಳನ್ನು ಬಳಸುವುದರಿಂದ ಕ್ಯಾನ್ಸರ್ ನಂತಹ ಮಾರಕ ರೋಗಗಳಿಂದ ರಕ್ಷಿಸಿಕೊಳ್ಳಬಹುದು. ವಾಸ್ತವವಾಗಿ, ಸ್ಟ್ರಾಬೆರಿಗಳಲ್ಲಿ ಕ್ಯಾನ್ಸರ್ ಕೋಶಗಳನ್ನು ನಾಶಮಾಡುವ ಗುಣಗಳಿವೆ. ಆದ್ದರಿಂದ ಇದನ್ನು ಅತ್ಯಂತ ಲಾಭದಾಯಕ ಹಣ್ಣು ಎಂದು ಪರಿಗಣಿಸಲಾಗಿದೆ. ಆದ್ದರಿಂದಲೇ ಪುರುಷರು ಸ್ಟ್ರಾಬೆರಿಯನ್ನು ತಿನ್ನಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ.  ಏಕೆಂದರೆ ಸ್ಟ್ರಾಬೆರಿಗಳು ಕ್ಯಾನ್ಸರ್ ನಂತಹ ದೊಡ್ಡ ರೋಗದಿಂದ ರಕ್ಷಿಸುತ್ತವೆ. 

67
టమోటా ...   టొమాటోస్‌లో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. 2008 నాటి అధ్యయనంలో టమోటాలు చర్మం ముడతలు తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు.

టమోటా ...

  టొమాటోస్‌లో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. 2008 నాటి అధ్యయనంలో టమోటాలు చర్మం ముడతలు తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు.

77
బొప్పాయి ... బొప్పాయి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం , విటమిన్లు ఇ ,సి వంటి ఖనిజాల యొక్క గొప్ప మూలం.  . బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం సౌందర్యానికి ఉపయోగించే చాలా రకాల ఉత్పత్తుల్లో ఈ బొప్పాయిని ఉపయోగిస్తుంటారు. 

బొప్పాయి ...

బొప్పాయి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం , విటమిన్లు ఇ ,సి వంటి ఖనిజాల యొక్క గొప్ప మూలం.  . బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం సౌందర్యానికి ఉపయోగించే చాలా రకాల ఉత్పత్తుల్లో ఈ బొప్పాయిని ఉపయోగిస్తుంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Plate Idli : ఇడ్లీ పాత్ర లేకుండానే హోటల్ స్టైల్ తట్టె ఇడ్లీ..ఈజీ ప్రాసెస్ చూసేయండి
Recommended image2
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image3
హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ల‌భించే స్పెష‌ల్ ఫుడ్‌.. లుఖ్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved