MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • LPG E KYC గ్యాస్ ఈ-కేవైసీ: ఇంట్లోంచే ఇలా చేసేయండి!

LPG E KYC గ్యాస్ ఈ-కేవైసీ: ఇంట్లోంచే ఇలా చేసేయండి!

వంటగ్యాస్ వాడకుండా మన రోజు గడవదు. దీనికి ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీ ఇస్తోంది. ఆ రాయితీ అందుకోవాలంటే..  ఈ-కేవైసీ చేయడం తప్పనిసరి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. ప్రభుత్వ కార్యాలయాల చుట్టుూ తిరగకుండా ఇంట్లోనే ఈ-కేవైసీ చేసుకునే విధానం ఇది.

1 Min read
Author : Anuradha B
Published : Feb 27 2025, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ కేవైసీ తప్పనిసరి

ఈ-కేవైసీ తప్పనిసరి

దేశంలో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో, వాళ్లంతా ఆధార్ ద్వారా ఈ-కేవైసీ చేయాలి. అన్ని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దీన్ని మొదలుపెట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వివరాల కోసమే ఈ రూల్

వివరాల కోసమే ఈ రూల్

దేశంలో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ల గురించి తెలుసుకోవాలని కేంద్రం అనుకుంటోంది. అందుకే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ-కేవైసీని తప్పనిసరి చేశాయి.

37
నకిలీ కనెక్షన్ల తొలగింపు

నకిలీ కనెక్షన్ల తొలగింపు

ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్లతో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారేమో అని తెలుసుకోవడానికి ఆధార్ ద్వారా ఈ-కేవైసీ తప్పనిసరి చేశామని మంత్రి హర్‌దీప్ సింగ్ పురి చెప్పారు.

47
ఆఫీసు లేదా డెలివరీ బాయ్ ద్వారా ఈ-కేవైసీ

ఆఫీసు లేదా డెలివరీ బాయ్ ద్వారా ఈ-కేవైసీ

దగ్గరలోని గ్యాస్ ఆఫీసుకు వెళ్లి ఆధార్, మొబైల్ యాప్ ద్వారా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి సహాయంతో కూడా చేసుకోవచ్చు.

57
ఇంట్లోనే ఫోన్ ద్వారా ఇలా

ఇంట్లోనే ఫోన్ ద్వారా ఇలా

ఇప్పుడు చాలామంది దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాటిని వాడి మొబైల్ యాప్ ద్వారా గ్యాస్ ఈ-కేవైసీ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌కు ఆధార్ లింక్ ఉంటే ఇంట్లో కూర్చొని గ్యాస్ కేవైసీ చేసుకోవచ్చు.

67
కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.

కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.

భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లేదా హిందుస్థాన్ పెట్రోలియం.. మీరు ఏ కంపెనీ కస్టమర్ అయితే ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో గ్యాస్ కన్స్యూమర్ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేశాక ఈ-కేవైసీ చేసుకోవచ్చు. తర్వాత గ్యాస్ కేవైసీకి ఆధార్ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయాలి.

77
మీ ఫేస్ మ్యాచ్

మీ ఫేస్ మ్యాచ్

గ్యాస్ కేవైసీ చివరి స్టెప్‌లో ఆధార్ యాప్ ద్వారా మీ ఫొటో తీసుకుంటారు. అది మ్యాచ్ అయితే ప్రాసెస్ అయిపోతుంది. రాయితీ పొందడంలో ఇబ్బందులు ఉండవు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved