MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• హెల్తీ అండ్ టేస్టీ.. కొబ్బరి బెల్లం పోహా.. ట్రై చేయండి..

హెల్తీ అండ్ టేస్టీ.. కొబ్బరి బెల్లం పోహా.. ట్రై చేయండి..

కొబ్బరి, బెల్లంతో తయారు చేసే ఈ ఫ్యూజన్ మహారాష్ట్ర రెసిపీని ఒక్కసారి తింటే.. వదిలిపెట్టరు. పిల్లలు పెద్దలూ అందరూ ఇష్టపడతారు.

1 Min read
Bukka Sumabala
Published : Jul 01 2021, 05:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

మీకు పోహా ఇష్టమా.. కూరగాయలు, వేయించిన పల్లీలు, ఉల్లిపాయముక్కలతో టేస్ట్ అదిరిపోయే పోహాను టిపిన్ గా తింటే ఆహా.. అంటారు. అయితే మీరు తీపి ప్రియులైతే.. ఇదే పోహాను వెరైటీగా తయారుచేసుకోవచ్చు.

27

ఇది చిటికెలో తయారవుతుంది.. మీకు ఓ అద్భుతమైన రుచిని ఇస్తుంది. దీన్ని డెజర్ట్ లాగా కూడా తినొచ్చు. కొబ్బరి, బెల్లంతో తయారు చేసే ఈ ఫ్యూజన్ మహారాష్ట్ర రెసిపీని ఒక్కసారి తింటే.. వదిలిపెట్టరు. పిల్లలు పెద్దలూ అందరూ ఇష్టపడతారు.

37

కొబ్బరి బెల్లం పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు

1 కప్పు నానబెట్టిన అటుకులు
1/4 కప్పు బెల్లం పొడి
1 గ్రాము ఉప్పు
3 టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరి
8 వేయించిన జీడిపప్పులు
1 టేబుల్ స్పూన్ నెయ్యి

47

కొబ్బరి బెల్లం పోహా తయారు చేసే విధానం.

ముందుగా అటుకులను ఓ బౌల్ లో తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి 3/4 కప్పుల నీళ్లు పోసి కాసేపు నానబెట్టండి.

57

పోహా నానిన తరువాత నీటిని పూర్తిగా వంపేసి.. దీనికి తురిమిన కొబ్బరిని కలపండి.

67

తరువాత ఈ మిశ్రమానికి బెల్లం పొడి, చిటికెడు ఉప్పు, నెయ్యి కలపండి. ఇవి పూర్తిగా ఒకదానికొకటి కలిసేలా బాగా కలపండి.

77

తరువాత దీని మీద కాజు అలంకరించి సర్వ్ చేయడమే..

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..
Recommended image2
Hair Growth: జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలంటే.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Recommended image3
రోజూ ఒక జామపండు తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved