షుగర్ తో బాధపడుతున్నారా..? దాల్చిన చెక్కతో పరిష్కారం..!
దాల్చిన చెక్క తినడం వల్ల రక్తంలోని గ్లూస్ లెవల్స్ ని ఇంప్రూవ్ చేడయంతోపాటు.. టైప్ 2 డయాబెటిస్ సమస్యను తగ్గిస్తుంది. ఈ విషయం పరిశోధనలో తేలింది.
ఈ మధ్యకాలంలో షుగర్ తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే.. ఈ సమస్యకు కేవలం దాల్చిన చెక్కతో పరిష్కారం చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
దాల్చిన చెక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. దాల్చిన చెక్కలో యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలోని గ్లూకోస్ లెవల్ ని నార్మల్ చేస్తుంది
అంతేకాదు.. శరీరంలోని కొవ్వను కూడా పూర్తిగా తగ్గిస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది.
దాల్చిన చెక్క తినడం వల్ల రక్తంలోని గ్లూస్ లెవల్స్ ని ఇంప్రూవ్ చేడయంతోపాటు.. టైప్ 2 డయాబెటిస్ సమస్యను తగ్గిస్తుంది. ఈ విషయం పరిశోధనలో తేలింది.
ఇదే విషయాన్ని ది జనరల్ డయాబెటిక్ కేర్ లో ప్రచురించారు. డయాబెటిస్ కారణంగా వచ్చే గుండె సంబంధిత సమస్యలను కూడా ఇది పూర్తిగా తగ్గించేస్తోంది.
ప్రతిరోజూ ఒక గ్రామ్ దాల్చిన చెక్క తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంతేకాకుండా టైప్ 2 డయాబెటిక్స్ ని కంట్రోల్ చేస్తుంది.
ప్రతిరోజూ దాల్చిన చెక్క మరగ పెట్టిన నీరు తాగడం వల్ల అరుగుదల సమస్యలు కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.