ఊపిరితిత్తులకు ఊపిరులూదే ఆహారపదార్థాలు..

First Published Apr 26, 2021, 3:41 PM IST

రోజువారీ ఆహారంలో మనం ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. కేవలం శ్వాసకోశసంబంధిత ఆరోగ్యానికే కాదు.. మన మూడ్ సరిగా ఉండడానికి, ప్రశాంతంగా ఆలోచించడానికి ఓవరాల్ గా చక్కటి ప్రవర్తనకూ మనం తీసుకునే ఆహారమే మూలం.