MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • రోజూ పెరుగును తింటే..!

రోజూ పెరుగును తింటే..!

పెరుగును రోజూ తినడం వల్ల అల్లర్ల ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. పెరుగు రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె జబ్బులకు దూరంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 10 2023, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనలో చాలా మంది ప్రతిరోజూ పెరుగును తింటుంటారు. పెరుగులో విటమిన్ బి2, విటమిన్ బి12, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పెరుగులో ఉండే గుణాలు వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములతో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే పెరుగులో ప్రోటీన్లు, విటమిన్లు, లాక్టోబాసిల్లస్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
curd

curd

పెరుగులో ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది మనసుకు, శరీరానికి మరింత ఉల్లాసాన్ని ఇస్తుంది. పెరుగులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగు ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది.

36

పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరంగా ఉంచడానికి పెరుగు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

46

రోజూ పెరుగును తీసుకోవడం వల్ల కలిగే మరో ప్రయోజనం.. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, అధిక రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది. పెరుగు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

56
curd

curd

 యోని ఆరోగ్యంగా ఉండేందుకు పెరుగు ఎంతో సహాయపడుతుంది. ఇది యోనిలోని పీహెచ్ ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. ఇది యోనిలో ఈస్ట్ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్ల పెరుగుదలను నియంత్రించడానికి సహాయపడుతుంది. పెరుగు ఈస్ట్ ను చంపడానికి సహాయపడే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది.

66

పెరుగులో విటమిన్ బి 12, పొటాషియం లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది కడుపులోని బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ మొత్తంలో కాల్షియం అందుతుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved