MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• చిటికెడు వాము.. ఎన్ని ప్రయోజనాలో..!

చిటికెడు వాము.. ఎన్ని ప్రయోజనాలో..!

తరచూ కడుపులో నొప్పితో బాధపడేవారు.. వీటిని తినడం వల్ల ఆ సమస్య నుంచి వెంటనే బయటపడగలుగుతారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 01 2021, 11:09 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

మనకు ఒంట్లో బాగోలేదు అనుకోండి.. వెంటనే దగ్గర్లోని మెడికల్ షాప్ కి పరిగెత్తి.. ఏవేవో మందులు కొని వాడేస్తూ ఉంటాం. కానీ.. నిజానికి మన వంటింటిని మించిన ఔషదాలయం మరేదీ లేదు. ఆ ఇంగ్లీష్ మందులకు బదులు.. వంటింట్లో లభించే కొన్ని పదార్థాలు.. మనకు పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వాటిల్లో వాము కూడా ఒకటి. దీనినే హిందీలో అజ్వైన్ అని పిలుస్తారు. సువాసనలు వెద జల్లే.. ఈవాము నోట్లో వేసుకుంటే.. కొద్దిగా మంటగా ఉంటుంది. కానీ..  దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వాము తినడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..

37

జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి వాము ఎంతగానో సహాయం చేస్తుంది. అల్సర్ సమస్యలతో బాధపడేవారు.. తరచూ వామును తీసుకోవాలి. ఇది పుండ్లను తగ్గించి.. ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజూ అర స్పూన్ వాము తినడం వల్ల లేదా.. పొడి చేసి నీటిలో కలిపి తాగడం వల్ల.. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.

47

తరచూ కడుపులో నొప్పితో బాధపడేవారు.. వీటిని తినడం వల్ల ఆ సమస్య నుంచి వెంటనే బయటపడగలుగుతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు.. అజీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు ప్రతిరోజూ వాము నీరు తాగడం మంచిది. వాముని కొద్దిగే వేయించి.. ఆతర్వాత నీటిలో ఉడకపెట్టి.. ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల జీర్ణ క్రియలో తలెత్తే సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.

57

ఈ వాములో థైమాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి కూడా సహాయం చేస్తుంది. చర్మంపై దురద లేదా.. దద్దుర్లు వస్తుంటే.. ఆ ప్రాంతంలో.. వాము ని నూరి ఆ చూర్ణాన్ని ఆ ప్రాంతంలో రాయాలి. ఇలా రాయడం వల్ల ఆ సమస్య తగ్గుమఖం పడుతుంది.

67

ఇక జుట్టు విపరీతంగా రాలిపోతున్నట్లయితే... వారు రాత్రిపూట స్పూన్ వాముని నీటిలో నానపెట్టి.. మరసటి రోజు పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా తరచూ తాగడం వల్ల జుట్టురాలే సమస్య నుంచి బయటపడతారు.

77

ఈ వాములో కొద్దిగా వేడి చేసిన నెయ్యి కలిపి తీసుకుంటే.. శరీరంలో ని కొవ్వను తగ్గించడానికి సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గించేందుకు కూడా సహాయం చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు
Recommended image2
Lemon: సగం కోసిన నిమ్మకాయ ముక్క వారం రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు
Recommended image3
Meat: మటన్ అంటే ఇష్టమా? ఫ్రెష్ గా ఉంటుందని కోసిన వెంటనే వండేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved