రోగనిరోధక శక్తిని పెంచే సజ్జ జ్యూస్..
సజ్జలతో చేసే రుచికరమైన జ్యూస్ తో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్నీ పెంచే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూడండి.

సజ్జ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
1/2 కప్పు సజ్జ పిండి
4 కప్పుల నీరు
నెయ్యి 1 స్పూన్
1/4 కప్పు బెల్లం పొడి
తురిమిన అల్లం
1/2 స్పూన్ అజ్వైన్
సజ్జ జ్యూస్ తయారు చేసే విధానం..
ఒక బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో తురిమిన అల్లం, అజ్వైన్ సజ్జ పిండి వేసి వేయించాలి. గోధుమరంగు వచ్చేవరకు కలుపుతూ వేడి చేయాలి.
తరువాత దీనికి నీళ్లు, బెల్లం పొడి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఉడికించాలి. తరువాత వేడి వేడిగా తాగాలి.
దీనితో లాభాలు ఏంటంటే..
సజ్జల పాయసం గుండెకు మంచిది. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. నరాల్లో రక్తం తేలికగా ప్రవహించటానికి తోడ్పడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.

అజ్వైన్ జీర్ణవ్యవస్థకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. బ్యాక్టీరియా, పరాన్నజీవులతో కూడా పోరాడుతుంది. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని విషపదార్థాల్ని తొలగించడానికి సహాయపడుతుంది.