MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • రాగి రోటీ మనకు ఇంత మంచి చేస్తుందా?

రాగి రోటీ మనకు ఇంత మంచి చేస్తుందా?

రాగిరోటీ పోషకాలకు మంచి వనరు. రాగిరోటీని తింటే శరీరంలో ఎన్నో పోషకాల లోపం పోతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 08 2023, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రాగుల్లో మన  శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగుల రోటీలో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రాగి రోటీ మనల్ని శక్తివంతంగా ఉంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవేంటంటే.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బరువు తగ్గుతారు 

రాగులలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు కంట్రోల్ చేయడానికి, తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే మొత్తం కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే సంతృప్తి భావనను పెంచుతుంది. 

36
<p>bone</p>

<p>bone</p>

ఎముకల ఆరోగ్యం

రాగులు కాల్షియానికి అద్భుతమైన మూలం. ఇది ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. రాగి రోటీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

46

ఎనర్జీ బూస్టర్

రాగుల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి నిరంతరం శక్తిని అందిస్తాయి. ఇది రోజంతా మీ శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. అథ్లెట్లు, చురుకైన వ్యక్తులు లేదా శక్తి బూస్ట్ అవసరమైనవారికి ఇది ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుంది.

56
cholesterol

cholesterol

కొలెస్ట్రాల్ నిర్వహణ 

రాగుల్లో కరగని ఫైబర్, పాలీఫెనాల్స్ వంటి డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. రాగుల రోటీని సమతులాహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

66

జీర్ణక్రియ

రాగులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను  ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్దకాన్ని నివారించడానికి, ప్రేగు కదలికలను నియంత్రించడానికి, జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా సహాయపడుతుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved