MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • సొరకాయతో కలిపి అస్సలు తినకూడనివి ఇవే

సొరకాయతో కలిపి అస్సలు తినకూడనివి ఇవే

సొరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పోషకాలు ఉంటాయి. అయితే.. ఈ సొరకాయతో కలిపి కొన్ని ఆహారాలు తీసుకోకూడదట. ఏకంగా ఆరోగ్యానికే హానికరమట. మరి, ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..  

1 Min read
Author : ramya Sridhar
Published : Oct 23 2024, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సొరకాయ ఆహార కలయికలు

సొరకాయ ఆహార కలయికలు

మార్కెట్లో చవకగా దొరికే కూరగాయ ఏదైనా ఉంది అంటే అది సొరకాయ అని చెప్పొచ్చు. ఈ కాయలో నీరు పుష్కలంగా ఉంటుంది.  అంతేకాదు సొరకాయలో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు మరే ఇతర కూరగాయల్లో లేవు.

 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

సొరకాయతో మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. సొరకాయతో కూర, పప్పు, చట్నీ, దోశె ఇలా రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. సొరకాయలోని పోషకాలు చర్మ, జుట్టు ఆరోగ్యానికి మంచివని చెప్పినా, ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలతో కలిపి సొరకాయ తినకూడదు. తింటే ఆరోగ్యానికి హానికరం. మరి సొరకాయతో కలిపి వేరే ఏ ఇతర ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

35

సొరకాయతో తినకూడనివి:

క్యాబేజీ : క్యాబేజీ, సొరకాయ కలిపి తినకూడదు. తింటే గ్యాస్ సమస్య వస్తుంది. కడుపులో ఏదైనా సమస్య ఉంటే అస్సలు తినకండి.

బ్రోకలీ : సొరకాయతో బ్రోకలీ తింటే వాంతులు, ముక్కు కారడం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కలిపి తినకండి.

 

45

పుల్లటి ఆహారాలు : సొరకాయతో పుల్లటి ఆహారాలు కలిపి తినకూడదు. తింటే కడుపు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయి.

పాల ఉత్పత్తులు : సొరకాయతో పాల ఉత్పత్తులు కలిపి తినడం మానుకోవాలి. ఇది కడుపు సమస్యలు తెస్తుంది.

బీట్రూట్ : బీట్రూట్, సొరకాయ కలిపి తినకూడదు. తింటే మొహం మీద మొటిమలు వస్తాయి.

 

55

సొరకాయ ప్రయోజనాలు :

సొరకాయ జ్యూస్ తాగితే జీవక్రియ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. బరువు తగ్గడానికి, చర్మానికి కూడా మంచిది.

గమనిక:

ఆయుర్వేదం ప్రకారం, సొరకాయతో పైన చెప్పిన ఆహారాలు కలిపి తినకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుర్తుంచుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Green Tea: 14 రోజులు గ్రీన్ టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే
Recommended image2
Soft Idli: హోటల్ స్టైల్ లో ఇడ్లీలు మెత్తగా రావాలా? ఇదే సీక్రెట్
Recommended image3
Food: రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తింటున్నారా.? శ‌రీరంలో జ‌రిగేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved