MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయా..?

మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయా..?

ప్రోటీన్  పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే.. ఎముకలు బలంగా ఉంటాయి. బరువు కంట్రోల్ లో ఉంటుంది. మరి బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ప్రోటీన్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 11 2021, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>ఉదయాన్న లేవగానే కడుపులో ఎంత కొంత ఆహారం పడనిది ఏ పనీ చేయలేం. ముందు ఏ పని చేయాలన్నా శక్తి కావాలి కదా.. ఆ శక్తి మనకు అల్పాహారం అందిస్తుంది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో లభించే అన్ని వెరైటీ అల్పాహారాలు మరెక్కడా దొరకవు. నార్త్ ఇండియాలో మహా అయితే.. &nbsp;వడాపావ్, మసాలా పావ్ అంటూ బ్రెడ్ &nbsp;లేదంటే పోహ లాంటివి తింటారు. కానీ... దక్షిణ భారత దేశంలో మాత్రం బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ చాలా పెద్దదనే చెప్పాలి.</p>

breakfast

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
చాలా మంది బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా అశ్రద్ధ చూపిస్తారు. దానివల్ల తీవ్ర అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి.. బ్రేక్ పాస్ట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే.. ఎముకలు బలంగా ఉంటాయి. బరువు కంట్రోల్ లో ఉంటుంది. మరి బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ప్రోటీన్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

37
1. మొలకల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అవి త్వరగా జీర్ణమౌతాయి కాబట్టి.. ఉదాయన్నే అల్పాహారం సమయంలో మొలకెత్తిన గింజలుు తీసుకోవడం ఉత్తమం. కాబట్టి. వీటిని మీ అల్పాహారంలో కచ్చితంగా చేర్చాలి.

Sprouts

47
2. బాదం పప్పు, వాల్ నట్స్, జీడి పప్పు లలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, బీ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. రోజూ వీటిని తీసుకోవాలి. పరగడుపున వీటిని అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతమౌతుంది.

nuts

57
3.అల్పాహారంలో ఓట్స్ తీసుకోవాలి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ప్రతిరోజూ ఉదయాన్నే కప్పు ఓట్స్ తీసుకోవాలి. ఇది హై కొలిస్ట్రాల్ తగ్గిస్తుంది. దీనిలో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

67
4.ఇక డైరీ ప్రొడక్ట్స్ చీజ్, పెరుగు లోనూ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు.

77
5.ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్ కోడిగుడ్డు. కాగా.. ఎగ్ వైట్ ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారట. బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది. ఒక మనిషి వారి బరువును పట్టి 60-90 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. అది గుడ్డు ద్వారా అందుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved