MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • అన్నం మెత్తగా అయ్యిందా? మళ్లీ నార్మల్ గా చేయచ్చు, ఎలానో తెలుసా?

అన్నం మెత్తగా అయ్యిందా? మళ్లీ నార్మల్ గా చేయచ్చు, ఎలానో తెలుసా?

 మెత్తగా అయిపోయిన అన్నాన్ని కూడా మనం నార్మల్ గా మార్చుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం… 

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 25 2024, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 

మనం రోజూ అన్నం వండుకుంటూనే ఉంటాం.  రోజూ చేసే పని అయినా.. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పొరపాటున నీళ్లు ఎక్కువ పోయడం వల్ల.. అన్నం మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా మెత్తగా అయినప్పుడు.. అన్నం తినడం చాలా కష్టంగా ఉంటుంది. కొందరు అయితే పడేస్తూ ఉంటారు. కానీ.. మెత్తగా అయిపోయిన అన్నాన్ని కూడా మనం నార్మల్ గా మార్చుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…

 

24
rice

rice

 

అన్నం మెత్తగా అయినప్పుడు వెంటనే  గరిటె పెట్టి కదిలించకూడదు. దాని వల్ల మరింత మెత్తగా అవుతుంది. అలా కాకుండా.. ఆ అన్నాన్ని… వేరే ఏదైనా పెద్ద ప్లేట్ తీసుకొని.. దాని మీద  ఆరబెట్టాలి. ఫ్యాన్ కింద పెడితే తడి తొందరగా పోతుంది. లేదంటే.. కొద్దిగా నూనె కానీ, నెయ్యి కాని వేయాలి. అప్పుడు మళ్లీ అన్నం పొడిగా మారుతుంది.

 

34


 

స్టవ్ పై మరోసారి వేడి చేయడం వల్ల దానిలోని తడి మొత్తం పొగొట్టవచ్చు.  తక్కువ మంట కింద ఈ మెత్తగా అయిన అన్నాన్ని ఉంచాలి. నెమ్మదిగా  కదుపుతూ ఉంటే తడిపోయే అవకాశం ఉంటుంది. అయితే.. మాడిపోకుండా చూసుకోవాలి.

 

44
rice

rice


బ్రెడ్ స్లైస్‌లను ఉపయోగించండి: అతిగా ఉడికిన బియ్యం ఉన్న పాత్రలో రెండు బ్రెడ్ స్లైస్‌లను ఉంచండి. బ్రెడ్ స్లైస్‌లు అదనపు నీటిని గ్రహించి, బియ్యాన్ని పొడిగా చేస్తాయి. కొద్దిసేపు వేడి చేసి, బ్రెడ్ స్లైస్‌లను తీసేయండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spinach: వారంలో ఒక్కరోజు పాలకూర తిన్నా చాలు.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Recommended image2
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశ క్రిస్పీగా , టేస్టీగా రావాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు
Recommended image3
Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిట్కాతో వారం రోజులైనా తియ్యగా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved