MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Marriage Secrets : పెళ్లిలో వధువు ఎప్పుడూ వరుడికి ఎడమ వైపే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే !

Marriage Secrets : పెళ్లిలో వధువు ఎప్పుడూ వరుడికి ఎడమ వైపే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే !

Marriage Secrets : పెళ్లిలో వధువు వరుడికి ఎడమ వైపున కూర్చోవడం మనం చూస్తుంటాం. అయితే, కూడివైపు ఎందుకు కూర్చోకూడదు. ఎడమవైపు కూర్చోవడం వెనుక ఉన్న రహస్యాలు, ఆధ్యాత్మిక, మానసిక కారణాల గురించిన పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 16 2026, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెళ్లిలో ఎడమ వైపు సీటు వధువుదే ఎందుకు? ఆ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు !
Image Credit : Gemini

పెళ్లిలో ఎడమ వైపు సీటు వధువుదే ఎందుకు? ఆ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు !

మన భారతీయ సంస్కృతిలో పెళ్లి అనే బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లి వేడుకల్లో, పూజల్లో లేదా ఏవైనా శుభకార్యాల్లో మీరు ఎప్పుడైనా గమనించారా? వధువు (భార్య) ఎప్పుడూ వరుడికి (భర్తకు) ఎడమ వైపున మాత్రమే కూర్చుంటుంది.

ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక మన పెద్దలు చెప్పిన ఒక పెద్ద సైన్స్ ఉంది. మన శ్వాసలో దాగి ఉన్న స్వర విజ్ఞానం అనే రహస్యం దీని వెనుక దాగి ఉంది. కేవలం సామాజిక సంప్రదాయం కోసమే కాకుండా, భార్యాభర్తల మధ్య మానసిక బ్యాలెన్స్, ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండటానికి ఈ నియమాన్ని పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అర్ధాంగి అంటే ఏంటి? ఎడమ వైపునకే ఎందుకు ప్రాధాన్యం?
Image Credit : Instagram/ Rashmika Mandanna

అర్ధాంగి అంటే ఏంటి? ఎడమ వైపునకే ఎందుకు ప్రాధాన్యం?

భారతీయ సాంప్రదాయంలో భార్యను అర్ధాంగి అని పిలుస్తారు. అంటే భర్త శరీరంలో సగం భాగం అని అర్థం. అలాగే ఆమెను వామాంగిని అని కూడా అంటారు. భార్య ఎప్పుడూ భర్త గుండెకు దగ్గరగా ఉండాలనేది దీని ఉద్దేశం. మనుషుల శరీరంలో గుండె ఎడమ వైపున ఉంటుంది.

అందుకే ఎడమ వైపును ప్రేమ, ఎమోషన్స్, ఆప్యాయతలకు ప్రతీకగా భావిస్తారు. ఈ భావనను కేవలం మాటల్లోనే కాకుండా, స్వర విజ్ఞానం ద్వారా ఎనర్జీ సిద్ధాంతాలతో కూడా వివరించారు. ఈ పొజిషన్ వల్ల ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడూ తగ్గకుండా ఉంటుంది.

Related Articles

Related image1
Indian Railways : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్ ట్రిక్!
Related image2
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !
36
స్వర విజ్ఞానం అంటే ఏంటి? నాడీ వ్యవస్థ రహస్యాలు ఇవే
Image Credit : AI Generated

స్వర విజ్ఞానం అంటే ఏంటి? నాడీ వ్యవస్థ రహస్యాలు ఇవే

ప్రాచీన భారతీయ యోగ శాస్త్రంలో 'స్వర విజ్ఞానం' చాలా ముఖ్యమైన భాగం. మన శరీరంలో ప్రవహించే ప్రాణ శక్తి, శ్వాస తీరును ఇది స్టడీ చేస్తుంది. మన బాడీలో ప్రధానంగా ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు ఉంటాయి. వీటిలో ఇడా నాడి శరీరంలో ఎడమ భాగంతో కనెక్ట్ అయి ఉంటుంది.

దీనిని చంద్ర స్వర అని కూడా అంటారు. ఇది ప్రశాంతత, కూల్‌నెస్, ప్రేమ, కరుణ, మానసిక శాంతికి సింబల్. ఇది స్త్రీ తత్వాన్ని సూచిస్తుంది. మరోవైపు, పింగళ నాడి కుడి వైపుకు సంబంధించింది. దీనిని సూర్య స్వర అంటారు. ఇది ఎనర్జీ, డెసిషన్ మేకింగ్, యాక్టివ్‌నెస్, పురుష తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది.

46
చంద్ర, సూర్య ఎనర్జీల బ్యాలెన్స్ ఎలా జరుగుతుంది?
Image Credit : Chatgpt

చంద్ర, సూర్య ఎనర్జీల బ్యాలెన్స్ ఎలా జరుగుతుంది?

స్త్రీ సహజంగానే చంద్రుని శక్తికి అంటే కూల్ ఎనర్జీ ప్రతీక. అందుకే భార్యకు భర్త ఎడమ వైపున ప్లేస్ ఇచ్చే ట్రెడిషన్ వచ్చింది. భార్య భర్తకు ఎడమ వైపున ఉన్నప్పుడు, ఇద్దరి ఎనర్జీలు పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతాయి. ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు భర్త ఎడమ వైపున ఉండే ఇడా నాడి, భార్య వైపు ఉండే పింగళ నాడి ఒకదానికొకటి మ్యాచ్ అవుతాయి. ఈ ఎనర్జీ బ్యాలెన్స్ వల్ల వారి దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా సాగిపోతుంది. ఈ చంద్ర, సూర్య ఎనర్జీల కలయిక సంతానోత్పత్తి కూడా చాలా హెల్ప్ అవుతుందని నమ్ముతారు.

56
శివ-శక్తి సిద్ధాంతం.. దాంపత్య జీవితం
Image Credit : Asianet News

శివ-శక్తి సిద్ధాంతం.. దాంపత్య జీవితం

ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, శివ-శక్తి సిద్ధాంతం కూడా ఈ ఎనర్జీ బ్యాలెన్స్ మీదే నడుస్తుంది. శివుడిని అర్ధనారీశ్వరుడు అంటారు, ఇందులో ఎడమ భాగం పార్వతీ దేవి. శివుడిని చేతన అని, శక్తిని ఎనర్జీ అని అంటారు. ఈ రెండు శక్తులు కలిసినప్పుడే ఈ సృష్టి, జీవితం ముందుకు సాగడం సాధ్యమవుతుంది. స్వర విజ్ఞానం ప్రకారం.. ఇదే కోఆర్డినేషన్ భార్యాభర్తల రిలేషన్‌షిప్‌లో కూడా చాలా అవసరం. పెళ్లిలో ఏడు అడుగులు, పూజలు, మిగతా అన్ని ధార్మిక కార్యక్రమాల్లో భార్య స్థానం ఎడమ వైపున ఉండటానికి ఇదే మెయిన్ రీజన్.

66
ఆధునిక కాలంలో దీని ప్రాముఖ్యత ఏంటి?
Image Credit : shaadireelz and withmayankanddiya instagram

ఆధునిక కాలంలో దీని ప్రాముఖ్యత ఏంటి?

ఈ రోజుల్లో చాలా మంది యువతీ యువకులు ఇవన్నీ కేవలం పాతకాలపు నమ్మకాలు లేదా వివాహ ఆచారాలు మాత్రమే అనుకుంటారు. కానీ, వీటి వెనుక స్ట్రాంగ్ సైకలాజికల్, ఆధ్యాత్మిక పునాది ఉంది. స్వర విజ్ఞానం ప్రకారం, భార్యాభర్తలు ఈ పొజిషన్లలో కూర్చోవడం అనేది కేవలం సొసైటీ పెట్టిన రూల్ కాదు. ఇది వారి ఫ్యామిలీలో సుఖసంతోషాలు, మానసిక ప్రశాంతతను పెంచే ఒక అద్భుతమైన ఎనర్జీ బ్యాలెన్సింగ్ టెక్నిక్. అందుకే మన పెద్దలు ప్రతి ఆచారం వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ లాజిక్‌ను దాచి పెట్టారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Recommended image2
క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, బ‌ల‌హీన‌త అస‌లే కాదు.. మ‌రెంటో తెలుసా.?
Recommended image3
విద్యుత్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు లైట్లు ఎందుకుంటాయి? ఇవి వెలిగితే అర్థమేంటి?
Related Stories
Recommended image1
Indian Railways : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్ ట్రిక్!
Recommended image2
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved