MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లోనే నత్తి సమస్య వస్తుందెందుకు? అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి?

ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లోనే నత్తి సమస్య వస్తుందెందుకు? అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి?

కొంతమంది పిల్లల్లో మాటలు సరిగా రావు. నత్తి వస్తుంది. ఇలా కొంతమంది పిల్లలకు ఎందుకు జరుగుతుంది? నత్తి రావడానికి కారణాలు ఏమిటి? నత్తి వచ్చే పిల్లలను తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి?

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 19 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నత్తి సమస్య ఎందుకు వస్తుంది?
Image Credit : Gemini AI

నత్తి సమస్య ఎందుకు వస్తుంది?

చిన్న పిల్లల్లో నత్తి సమస్య కనిపించినప్పుడు తల్లిదండ్రులు చాలా ఆందోళన పడతారు. అందరి పిలల్లాగే తమ పిల్లలు కూడా చక్కగా మాట్లాడాలని కోరుకుంటారు. సాధారణంగా రెండు నుంచి ఐదేళ్ల వయసులో ఈ ఇబ్బంది మొదలవుతుంది.ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. మాట్లాడే సమయంలో అవసరమైన నోటి కండరాల మధ్య సమన్వయం సరిగ్గా కుదరకపోవడం వల్లే కొన్ని అక్షరాలు, పదాలు పలకడం కష్టమవుతుంది.

కుటుంబంలో ఎవరికైనా ఉంటే జన్యుపరంగా కూడా పిల్లలకు ఇది వచ్చే వీలుంది. చాలామందిలో ఏడేళ్లు వచ్చేసరికి ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. నూటికి ఒక్కరిలో మాత్రమే పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది. నత్తి ఉన్న పిల్లలు అమాయకులని, చదువులో వెనుకబడతారని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. వారి తెలివితేటలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎంతోమంది నత్తి ఉన్న పిల్లలు చురుగ్గా ఆలోచిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తల్లిదండ్రులు ఏం చేయాలి?
Image Credit : Pixabay

తల్లిదండ్రులు ఏం చేయాలి?

నత్తి ఉన్న పిల్లలు నలుగురిలో మాట్లాడేటప్పుడు తడబడటం, కంగారు పడటం చూస్తుంటాం. తోటి పిల్లలు హేళన చేస్తే వాళ్లు మానసికంగా కుంగిపోయి ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి. పిల్లలు మాట్లాడేటప్పుడు తొందరపెట్టకుండా పూర్తిగా చెప్పే వరకు ఓపికగా వినాలి. చాలా వేగంగా మాట్లాడే అలవాటు ఉన్న పిల్లల్లో ఈ తడబాటు పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా, నెమ్మదిగా మాట్లాడటం నేర్పించాలి.

ఇంట్లో తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడపడం మంచిది. సరిగ్గా రాని అక్షరాలను రోజూ సరదాగా పలికించడం, కొత్త పదాలను పరిచయం చేయడం వల్ల మాటల్లో స్పష్టత పెరుగుతుంది. పాటలు పాడించడం, సంగీతం నేర్పించడం వల్ల కూడా నాలుక సులువుగా తిరిగి మాట స్పష్టంగా వచ్చేందుకు దారితీస్తుంది.

33
మందులు ఉన్నాయా?
Image Credit : Pixabay

మందులు ఉన్నాయా?

నత్తి సమస్యకు ప్రత్యేకంగా మందులేవీ ఉండవు. ఐదేళ్ల లోపే గుర్తించి నిపుణులతో స్పీచ్ థెరపీ ఇప్పించడం సరైన పరిష్కారం. థెరపీ ద్వారా మాటల్లోని లోపాలను సవరించడమే కాకుండా, పిల్లల్లో లోపించిన ధైర్యాన్ని నింపవచ్చు. తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహం, సరైన సమయానికి తీసుకునే శిక్షణ వారిని ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తాయి. పిల్లలు ఎలా మాట్లాడినా ప్రేమతో ఆదరించి, వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వడమే వారికి అందించే గొప్ప మద్దతు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 
2nd TEST • SA vs AUS
Rain Delay
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(13.4 ov)139/3
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana Travel: తెలంగాణలోని ఈ అందమైన ప్రాంతం.. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ ఇస్తుంది
Recommended image2
Fastest Dog in the World : సెకనుకు 20 మీటర్ల వేగంతో పరుగెత్తే సూపర్ డాగ్ ఏదో తెలుసా?
Recommended image3
రూ. 200 ఖర్చు చేస్తే వచ్చే ఫైబర్ రూ. 30 కే, రేటు తక్కువలో ప్రోటీన్స్, ఫైబర్ ఎందులో దొరుకుతాయో తెలుసా?
Related Stories
Recommended image1
Pikili Pitta: ఈ బుజ్జి పికిలి పిట్టలు మామూలువి కాదు.. వీటి వల్ల ఆ దేశంలో ఎన్ని కష్టాలో
Recommended image2
India: భారతదేశానికి ‘ఇండియా’ అని పేరు పెట్టింది ఎవరు? ఇండియా అంటే అర్థం ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved