MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Viral: ఒక్క ఫుల్ బాటిల్ ధ‌ర రూ. 30 కోట్లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన వోడ్కా ఇదే

Viral: ఒక్క ఫుల్ బాటిల్ ధ‌ర రూ. 30 కోట్లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన వోడ్కా ఇదే

Viral: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆల్కాహాల్ ప్రియులు ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. బ్రాండ్ ఆధారంగా మందు బాటిల్స్ ధ‌ర ఉంటుంది. మ‌రి ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన ఆల్కహాల్ ఏదో ఎప్పుడైనా ఆలోచించారా.? 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 17 2025, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోడ్కా
Image Credit : www.monacowoman.com

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోడ్కా

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆల్కాహాల్ లభ్యమవుతుంది. కానీ కొన్ని ఆల్కహాల్ బాటిళ్ల ధర వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాటిలో అగ్రస్థానంలో ఉన్నది ది బిలియనీర్ వోడ్కా. ఇది సాధారణంగా తాగేందుకు మాత్రమే కాదు, విలాసానికి గుర్తుగా కూడా పరిగణిస్తారు.

25
‘ది బిలియనీర్ వోడ్కా’ ధర ఎంత?
Image Credit : monacowoman.com

‘ది బిలియనీర్ వోడ్కా’ ధర ఎంత?

ఈ వోడ్కాను Leon Verres కంపెనీ తయారు చేస్తోంది. ప్రపంచంలో కొద్దిచోట్ల మాత్రమే ఇది లభ్యమవుతుంది. ఒక్క బాటిల్ ధర సుమారు 3.7 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.

Related Articles

Related image1
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.
Related image2
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
35
అంత ఖరీదు ఎంత‌.?
Image Credit : monacowoman.com

అంత ఖరీదు ఎంత‌.?

ఈ వోడ్కా తయారీ విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ఉపయోగించే నీరు ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన నీటిగా భావిస్తారు. ఆ నీటిని ప్రత్యేక ఫిల్టరేషన్ ప్రక్రియలో శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో విలువైన వజ్రాల వినియోగం జరుగుతుందని చెబుతారు. వోడ్కా తయారీ రహస్యాన్ని కంపెనీ పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది. అందుకే దీని రుచి సాధారణ వోడ్కాలకంటే భిన్నంగా ఉంటుంది.

45
బాటిల్ డిజైన్‌నే మరో ప్రత్యేకత
Image Credit : monacowoman.com

బాటిల్ డిజైన్‌నే మరో ప్రత్యేకత

ఈ వోడ్కా ఖరీదు పెరగడానికి బాటిల్ డిజైన్ కూడా ప్రధాన కారణం. వజ్రాలు పొదిగిన బాటిల్‌లో ఈ వోడ్కాను ప్యాక్ చేస్తారు. చూడటానికి ఇది మందు బాటిల్‌లా కాకుండా ఒక రాజవంశపు ఆభరణంలా కనిపిస్తుంది. బాటిల్ తయారీకే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని సమాచారం. ఈ కారణంగా కూడా దీని ధర ఆకాశాన్ని తాకుతుంది.

55
తాగడానికి కాదు.. స్టేటస్ సింబల్‌గా
Image Credit : monacowoman.com

తాగడానికి కాదు.. స్టేటస్ సింబల్‌గా

ది బిలియనీర్ వోడ్కాను చాలామంది తాగేందుకు కాకుండా ఒక స్టేటస్ సింబల్గా చూస్తారు. కొందరు బిలియనీర్లు పార్టీల్లో ఈ వోడ్కాను ఆర్డర్ చేస్తే ఒక్క రాత్రిలోనే కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెబుతారు. ఇలాంటి పార్టీల సంఖ్య తక్కువే అయినా, కొనుగోలుదారుల కొరత మాత్రం లేదు. అందుకే ఈ వోడ్కా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆల్కహాల్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
అన్నీ ఉన్నాయ‌ని అహంకారం చూపితే జీవితం ఇలాగే మారుతుంది.. క‌ళ్లు తెరిపించే కాకి క‌థ‌
Recommended image2
1918 లో స్పానిష్ ప్లూ.. సరిగ్గా వందేళ్లకు కరోనా..1929 ఆర్థిక మాంద్యం.. మరి వందేళ్లకు..?
Recommended image3
Sunday: ఆదివారం పని చేస్తే జైలుకు వెళ్లాల్సిందే.. చట్టం చేసిన ప్రభుత్వం
Related Stories
Recommended image1
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.
Recommended image2
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved