MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Newly wed Brides: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?

Newly wed Brides: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?

Newly wed Brides: అమ్మాయి జీవితంలో పెళ్లి ప్రధాన ఘట్టం. పెళ్లయ్యాక అమ్మాయిల జీవితంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రతీ సమస్యకు పరిష్కారం కోసం గూగుల్‌లోనే వెతుకుతున్నారు అమ్మాయిలు. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్ లో ఏం వెతుకుతున్నారో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 15 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొత్త పెళ్లికూతురు గూగుల్‌లో ఏం వెతుకుతుంది?
Image Credit : twitter

కొత్త పెళ్లికూతురు గూగుల్‌లో ఏం వెతుకుతుంది?

పెళ్లి అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం.  ఆమె ప్రపంచమే చాలా కొత్తగా మారిపోతుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలతో ఆమె ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడాలంటే కాస్త సమయం పడుతుంది. కానీ ఆ సమయంలోనే అమ్మాయి మనసులో ఎన్నో సందేహాలు మొదలవుతాయి. మొహమాటం వల్ల భర్తను గానీ, అత్తమామలను గానీ అడగలేని విషయాలను ఆమె గూగుల్ ని అడుగుతుంది. కొత్త పెళ్లికూతుళ్లు ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఏం వెతుకుతారో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భర్త కోసం
Image Credit : AI meta

భర్త కోసం

పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి తన భర్తతో బలమైన మానసిక బంధాన్ని కోరుకుంటుంది. తమ భర్త ఇష్టాలను అర్థం చేసుకోవాలని కోరుకుతుంది. ఇందుకోసం గూగుల్ లో భర్తను ఎలా అర్థం చేసుకోవాలి, అతని మనసులో ప్రత్యేక స్థానం ఎలా సంపాదించాలి అనే విషయాలను అడుగుతుంది. అలాగే తమ బంధంలో ప్రేమ, రొమాన్స్ ఎలా తాజాగా ఉంచుకోవాలని అనే విషయాలపై గూగుల్ ను అధికంగా అడుగుతూ ఉంటారు. 

34
భర్త నా మాట వినేలా చేయడం ఎలా?
Image Credit : Getty

భర్త నా మాట వినేలా చేయడం ఎలా?

ప్రతి భార్య కూడా బంధంలో తన భర్త తన మాట వినాలని కోరుకుంటుంది. తమ భర్త ఎలాంటి గొడవలు, వాదనలు లేకుండా తమతో ప్రేమగా ఉండేలా చేయడానికి టిప్స్ కూడా కొత్త పెళ్లికూతుళ్లు గూగుల్ ను అడుగుతున్నారు.

కొత్త కుటుంబంలో  అత్తగారు, ఆడపడుచు లేదా ఇతర కుటుంబ సభ్యులతో కలిసిపోవడం మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే పెళ్లయిన అమ్మాయిలు అత్తగారింట్లో అందరికీ ఫేవరెట్ అవ్వడం ఎలాగో కూడా గూగుల్ ను అడుగుతున్నారు.

44
వృత్తి, కుటుంబం మధ్య బ్యాలెన్స్
Image Credit : Getty

వృత్తి, కుటుంబం మధ్య బ్యాలెన్స్

ఇప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయిలే ఎక్కువ. పెళ్లి తమ కెరీర్‌ను వెనక్కి నెట్టేస్తుందేమోనని భయపడుతుంటారు. ఆఫీస్ పనికి, వ్యక్తగత జీవితం మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలని కూడా గూగుల్ అడిగే కొత్త పెళ్లికూతుళ్లు అధికంగానే ఉన్నారు.

పెళ్లయిన తరువాత గర్భధారణ విషయంలో ఉన్న సందేహాలను కూడా వారు గూగుల్ ను అడుగుతారు.  తల్లి కావడానికి సరైన వయస్సు, గర్భం దాల్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గూగుల్ తల్లిని అడిగి తెలుసుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vintage Earrings: మహిళలు మెచ్చే వింటేజ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Recommended image2
Stomach Growling: ఆకలి వేసినప్పుడు పొట్టలో గుడగుడమనే శబ్దాలు ఎందుకు వస్తాయి?
Recommended image3
Kitchen Shelves: అల్యూమినియం ఫాయిల్‌తో వంటగది షెల్ఫ్‌లను క్లీన్ గా ఉండే చిట్కాలు
Related Stories
Recommended image1
Potato Water: బంగాళాదుంపలు ఉడకబెట్టిన నీళ్లను ఇలా వాడితే వెండి వస్తువులు మెరిసిపోతాయ్
Recommended image2
Gay: అయ్యో.. నేను గే కాదు, అందుకోసం విడాకులు తీసుకోలేదు, హర్ట్ అయిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved