MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Jupiter Effects: దేవగురువు బృహస్పతి సంచారంతో ఈ 4 రాశుల వారి జాతకమే మారిపోతుంది

Jupiter Effects: దేవగురువు బృహస్పతి సంచారంతో ఈ 4 రాశుల వారి జాతకమే మారిపోతుంది

Jupiter Effects: దేవతల గురువైన బృహస్పతి.. జూన్ 18న పుష్యమి నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆగస్టు 18 వరకు గురువు ఆ నక్షత్రంలోనే ఉండడం వల్ల ఎవరికి కలిసి వస్తుందో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 16 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

గురు గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారి లగ్నంలోకి గురువు ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ రాశి వారికి చాలా ప్రత్యేక ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. ఇక వివాహ జీవితంలో ఆనందం, శాంతి పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

బృహస్పతి సంచారం వల్ల కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. వీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.

Related Articles

Related image1
Newly wed Brides: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
Related image2
Gay: అయ్యో.. నేను గే కాదు, అందుకోసం విడాకులు తీసుకోలేదు, హర్ట్ అయిన హీరోయిన్
34
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

గురు గ్రహ సంచారం వల్ల ధనుస్సు రాశి వారు డబ్బు పరంగా ప్రయోజనాలను పొందుతారు. ఇతరుల చేతిలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. అలాగే పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా రాబడి రావచ్చు. జీవితంలో కూడా సుఖాలు, సౌకర్యాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆర్థికంగా ఎదగడానికి మీకు ఇదే అనుకూలమైన సమయం.

44
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్య, విదేశీ ప్రయాణాలతో కూడుకున్న పనులన్నీ విజయవంతం అవుతాయి. ఇక చేస్తున్న పనులలో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ రెండు నెలలు వృశ్చిక రాశి వారికి అవకాశాలు పుష్కలంగా వస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలాకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు!
Recommended image2
Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!
Recommended image3
Raja Yogam: శని దేవుడి వల్ల 2027 వరకు రాజయోగాన్ని ఎంజాయ్ చేసే 3 రాశులవారు వీరే
Related Stories
Recommended image1
Newly wed Brides: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
Recommended image2
Gay: అయ్యో.. నేను గే కాదు, అందుకోసం విడాకులు తీసుకోలేదు, హర్ట్ అయిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved