ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత.. ఎవరీ ప్రకృతి మల్లా?
feature Jul 24 2026
Author: Arun Kumar P Image Credits:సోషల్ మీడియా
Telugu
అందమైన చేతిరాత ఉన్న అమ్మాయి
ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత కలిగిన అమ్మాయిగా ప్రకృతి మల్లా గుర్తింపు పొందింది. ఈమెది నేపాల్ దేశం.
Image credits: సోషల్ మీడియా
Telugu
ప్రకృతి చేతిరాత
ప్రకృతి మల్లా 8వ తరగతి చదువుతున్నప్పుడు రాసిన కొన్ని స్కూల్ అసైన్‌మెంట్లు వైరల్ అయ్యాయి. ఆమె చేతిరాత ఎంత అందంగా ఉందంటే, సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది.
Image credits: సోషల్ మీడియా
Telugu
సోషల్ మీడియాలో ప్రశంసలు
ప్రకృతి చేతిరాతను చూసి చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేశారు. ఇది చేతితో రాసింది కాదని, కంప్యూటర్‌లో టైప్ చేసిన ఫాంట్ అని చాలామంది అనుకున్నారు.
Image credits: సోషల్ మీడియా
Telugu
యూఏఈ కోసం ప్రత్యేక లేఖ
యూఏఈ 51వ 'స్పిరిట్ ఆఫ్ ది యూనియన్' వేడుకల సందర్భంగా ప్రకృతి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ రాసింది.
Image credits: సోషల్ మీడియా
Telugu
నేపాల్‌లోనూ సత్కారం
ప్రకృతి అద్భుతమైన చేతిరాతకు నేపాల్ సాయుధ దళాలు ఆమెను సత్కరించాయి. ఆమె రైటింగ్‌ను ఎంతగానో ప్రశంసించాయి.