MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Rat: పది ఉంగరాలు, మూడు గోల్డ్ చైన్లు కొట్టేసిన ఎలుక... ఎలా దొరికిపోయిందంటే

Rat: పది ఉంగరాలు, మూడు గోల్డ్ చైన్లు కొట్టేసిన ఎలుక... ఎలా దొరికిపోయిందంటే

Rat: నగల దుకాణంలో దొంగతనం జరుగుతూనే ఉంటాయి.  తాళాలు పగలగొట్టి దొంగలు ఆభరణాలు ఎత్తుకెళతారు. కానీ ఓ గోల్డ్ షాపులో మాత్రం విచిత్రమైన దొంగతనం జరిగింది. పోలీసులు చాలా త్వరగా దొంగను పట్టేశారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 02 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రాత్రికి రాత్రే నగలు మాయం
Image Credit : Asianet News

రాత్రికి రాత్రే నగలు మాయం

కర్ణాటకలోని తుమకూరులోని ఓనగల దుకాణంలో చోరీ జరిగింది. రాత్రికి రాత్రే షాపులో ఉన్న పది బంగారు ఉంగరాలు, మూడు బంగారు గొలుసులు పోయాయి. అలాగని తలులపు ఎవరూ పగలగొట్టలేదు. దొంగలెవరూ రాలేదు.  అయినా పది లక్షల విలువైన బంగారం చోరీకి గురైంది. ఈ దొంగతనం చేసింది ఓ ఎలుక. ఇది 50 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లి కన్నంలో దాచిపెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సీసీటీవీ ఫుటేజీలో తెలిసిపోయింది
Image Credit : Asianet News

సీసీటీవీ ఫుటేజీలో తెలిసిపోయింది

ఉదయం షాపుకు వచ్చిన యజమానికి కొన్ని బంగారు వస్తువులు కనిపించకపోయేసరికి అనుమానం వచ్చింది.  షాపు తలుపులు పగలలేదు, ఎవరూ లోపలికి రాలేదు. అయినా నగలు ఎలా మాయమయ్యాయని ఆశ్చర్యపోయారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని చూడగా.. ఓనర్, సిబ్బంది షాక్ అయ్యారు.

Related Articles

Related image1
D Mart: డీమార్ట్‌లో మీరు తయారు చేసిన వస్తువులు అమ్మాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Related image2
Castor Oil: ఆముదాన్ని ఇలా వాడారంటే జుట్టు పట్టు కుచ్చులా మారిపోతుంది
33
ఎలుక ఎక్కడ దాచిందంటే..
Image Credit : Asianet News

ఎలుక ఎక్కడ దాచిందంటే..

సీసీటీవీ ఫుటేజీలో ఓ ఎలుక ఉంగరాలను, చైన్లను నోటకరచుకుని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది.  సీసీటీవీ చూసిన తర్వాత, షాపు సిబ్బంది ఆ ఎలుక వెళ్లిన దారిని వెతకగా, నగలు దాని రంధ్రంలో దొరికాయి ఎలుక తన కన్నంలో 10 ఉంగరాలు, 3 గొలుసులను దాచిపెట్టింది. చివరికి ఆభరణాలు దొరకడంతో నగల షాపు యజమాని, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
బంగారం
Latest Videos
Recommended Stories
Recommended image1
నాగుపాము vs తాచుపాము: అసలు తేడా ఏంటి? ఈ విషయాలు తెలిస్తే ప్రాణాలు దక్కినట్టే !
Recommended image2
Night Phone Usage: పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
AIతో మోటు-పత్లు వైరల్ వీడియోలు ఎలా తయారు చేయాలి..? స్టెప్ బై స్టెప్ పూర్తి వివ‌రాలు
Related Stories
Recommended image1
D Mart: డీమార్ట్‌లో మీరు తయారు చేసిన వస్తువులు అమ్మాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Recommended image2
Castor Oil: ఆముదాన్ని ఇలా వాడారంటే జుట్టు పట్టు కుచ్చులా మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved