MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు..వాటిని గుర్తు చేస్తూ తేల్చి చెప్పేసిన యంగ్ హీరో

Chiranjeevi: చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు..వాటిని గుర్తు చేస్తూ తేల్చి చెప్పేసిన యంగ్ హీరో

చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరు రాలేదు అంటూ ఓ యంగ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సన్నివేశాలని గుర్తు పెట్టుకుని మరీ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 11 2026, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎందరో యువ హీరోలకు, నటీనటులకు ఆదర్శం. చిరంజీవి ఇన్సిపిరేషన్ తో చాలా మంది టాలీవుడ్ లో రాణిస్తున్నారు. కొందరికి చిరంజీవి డ్యాన్స్ అంటే ఇష్టం. మరికొందరికి ఆయన కామెడీ టైమింగ్ అంటే ఇష్టం. మరికొందరికి చిరంజీవి చేసిన క్లాసిక్ మూవీస్ అంటే ఇష్టం. యంగ్ హీరో సంతోష్ శోభన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంతోష్ శోభన్ చిత్రాలు
Image Credit : Asianet News

సంతోష్ శోభన్ చిత్రాలు

సంతోష్ శోభన్ వర్షం డైరెక్టర్ శోభన్ కొడుకు అనే సంగతి తెలిసిందే. ఏక్ మినీ కథ, పేపర్ బాయ్, కపుల్ ఫ్రెండ్లీ లాంటి చిత్రాలతో రాణిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ చిరంజీవిలో తనకు విపరీతంగా నచ్చిన అంశాన్ని రివీల్ చేశారు.

Related Articles

Related image1
అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్న విష్ణుప్రియ, నెలకు 11 లక్షలు సంపాదన..అలాంటి వీడియోలు, ఫోటోలే
Related image2
Sudheer: సుడిగాలి సుధీర్ కి నడుము నుంచి అరికాలి వరకు పక్షవాతం వచ్చే ప్రమాదం..రియల్ లైఫ్ క్యారెక్టర్ బ్యాడా ?
35
ఎవ్వరూ బాస్ దరిదాపుల్లోకి కూడా రాలేరు
Image Credit : Asianet News

ఎవ్వరూ బాస్ దరిదాపుల్లోకి కూడా రాలేరు

సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. తాగుబోతుగా నటించే సీన్స్ లో ఎవ్వరూ బాస్ దరిదాపుల్లోకి కూడా రాలేరు అని అన్నారు. జైచిరంజీవా సినిమాలో వేణుమాధవ్ తో కలసి తాగుబోతుగా నటించే సీన్స్, అందరివాడు మూవీలోని సన్నివేశాలని సంతోష్ శోభన్ గుర్తు చేసుకున్నారు.

45
బాస్ చితక్కొట్టేశారు
Image Credit : Asianet News

బాస్ చితక్కొట్టేశారు

మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో బాస్ చితక్కొట్టేశారు. ఆయన్ని అంత ఎనెర్జిటిక్ గా చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో అని సంతోష్ శోభన్ గుర్తు చేసుకున్నారు.

55
 సినిమా అభిమాని బయటకు వస్తున్నాడు
Image Credit : Asianet News

సినిమా అభిమాని బయటకు వస్తున్నాడు

చిరంజీవి గారిని గుర్తు చేసుకుంటే అలాంటి సన్నివేశాలతో పాటు రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి సినిమాలు కూడా గుర్తుకు వస్తాయని శోభన్ తెలిపారు. ఆ సినిమాలో చిరంజీవి గారిది ఏం నటన.. గుర్తు చేసుకుంటేనే నాలోని సినిమా అభిమాని బయటకు వస్తున్నాడు అని శోభన్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ
Recommended image2
విజయ్‌ దళపతిని MLA సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి
Recommended image3
Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్... వైరల్ అవుతున్న స్లిమ్ లుక్ ఫోటోలు!
Related Stories
Recommended image1
అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్న విష్ణుప్రియ, నెలకు 11 లక్షలు సంపాదన..అలాంటి వీడియోలు, ఫోటోలే
Recommended image2
Sudheer: సుడిగాలి సుధీర్ కి నడుము నుంచి అరికాలి వరకు పక్షవాతం వచ్చే ప్రమాదం..రియల్ లైఫ్ క్యారెక్టర్ బ్యాడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved