MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Sudheer: సుడిగాలి సుధీర్ కి నడుము నుంచి అరికాలి వరకు పక్షవాతం వచ్చే ప్రమాదం..రియల్ లైఫ్ క్యారెక్టర్ బ్యాడా ?

Sudheer: సుడిగాలి సుధీర్ కి నడుము నుంచి అరికాలి వరకు పక్షవాతం వచ్చే ప్రమాదం..రియల్ లైఫ్ క్యారెక్టర్ బ్యాడా ?

జబర్దస్త్ తో కమెడియన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న సుధీర్ ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. ఒక సందర్భంలో సుధీర్ కి నడుము కింది భాగం మొత్తం పక్షవాతం వచ్చే ప్రమాదం ఏర్పడిందట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 11 2026, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సుడిగాలి సుధీర్ క్రేజ్
Image Credit : Asianet News

సుడిగాలి సుధీర్ క్రేజ్

జబర్దస్త్ తో సుడిగాలి సుధీర్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ లో అద్భుతమైన టైమింగ్ తో కామెడీ పండించిన సుధీర్ ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. తనలోని ట్యాలెంట్ ని బయట పెడుతూ అందరి ప్రశంసలు దక్కించుకుంటూ బుల్లితెరపై రాణిస్తున్నాడు. యాంకర్, హోస్ట్ గా చేస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోగా అవకాశాలు
Image Credit : etv

హీరోగా అవకాశాలు

మరోవైపు హీరోగా అవకాశాలు సుధీర్ ని వెతుక్కుంటూ వస్తున్నాయి. హీరోగా కూడా సుధీర్ టాలీవుడ్ లో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, కాలింగ్ సహస్ర, గాలోడు, వాంటెడ్ పండు గాడ్ లాంటి సినిమాలలో సుధీర్ హీరోగా చేశారు. అయితే జబర్దస్త్ షో, ఢీ లాంటి షోలలో సుడిగాలిస్ సుధీర్ క్యారెక్టర్ బ్యాడ్ అన్నట్లుగా సెటైర్లు, పంచ్ లు ఉంటాయి.

Related Articles

Related image1
Suman: ఫ్యామిలీతో సహా అనుభవిస్తారు, చేతబడిపై హీరో సుమన్ కామెంట్స్.. నెంబర్ 1 కాలేకపోయింది అందుకేనా ?
Related image2
Jr NTR: జనాలు రాళ్లతో కొడతారు, ఆ మచ్చని తొలగించుకోవడానికి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా ?
35
అమ్మ తాళిబొట్టు కూడా తాకట్టు పెట్టే స్థాయికి
Image Credit : our own

అమ్మ తాళిబొట్టు కూడా తాకట్టు పెట్టే స్థాయికి

అయితే సుధీర్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు ? జబర్దస్త్ లో చూపించినట్లుగానే చెడు తిరుగుళ్ళు తిరిగే చెడ్డ వ్యక్తా సుధీర్ అనే అనుమానం రావచ్చు. కానీ తాను రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో అనేది సుధీర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తనకు ఫ్యామిలీ అంటే ఎంతో బాధ్యత ఉన్నట్లు సుధీర్ పేర్కొన్నారు. తమ ఫ్యామిలీ ఒక సందర్భంలో మా అమ్మ తాళిబొట్టు కూడా తాకట్టు పెట్టే స్థాయికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.

45
సుధీర్ కి తీవ్రమైన నడుము నొప్పి
Image Credit : Sudigali Sudheer - Rashmi Gautam

సుధీర్ కి తీవ్రమైన నడుము నొప్పి

కానీ నాకు జబర్దస్త్ జీవితం ఇచ్చింది. ఇప్పుడు మా అమ్మకి, కుటుంబ సభ్యులకు అన్నీ ఉన్నాయి అని సుధీర్ తెలిపారు. అలీతో సరదాగా షోకి హాజరైనప్పుడు.. అలీ సుధీర్ ని ఇలా ప్రశ్నించారు. నువ్వు బయట పెద్ద ఐటెం రాజా అట కదా అని అన్నారు. దీనికి సుధీర్ బదులిస్తూ.. అలీ అన్నా నా గురించి మీకు తెలుసు కదా. మీతో నేను ట్రావెల్ చేశాను కదా అని తెలిపారు. యుఎస్ లో ఓ ఈవెంట్ కోసం అలీతో కలసి సుధీర్ వెళ్లారట. బయట అందమైన అమ్మాయి కనిపిస్తే తాను పట్టించుకోను అని సుధీర్ పేర్కొన్నారు. తన వర్క్ పైనే తన ఫోకస్ ఉంటుంది అని తెలిపారు. అలీ మాట్లాడుతూ పాపం యుఎస్ లో సుధీర్ చాలా ఇబ్బడి పడ్డాడు. ఆ టైంలో సుధీర్ కి తీవ్రమైన నడుము నొప్పి అని తెలిపారు.

55
నడుము కింది భాగానికి పక్షవాతం వచ్చే ప్రమాదం ?
Image Credit : Asianet News

నడుము కింది భాగానికి పక్షవాతం వచ్చే ప్రమాదం ?

ఆ నడుము నొప్పి వెనుక షాకింగ్ స్టోరీ ఉంది. నడుము దగ్గర వెన్నెముక వద్ద నరంపై నాకు ట్యూమర్ వచ్చింది. దాని వల్ల కనీసం కూర్చోవడం కూడా కుదర్లేదు. అయినప్పటికీ చాలా షూటింగ్స్ నొప్పి భరిస్తూనే చేశాను. షూటింగ్ అయిపోయాక పెయిన్ కిల్లర్ స్ప్రే వాడేవాడిని. హాస్పిటల్ కి వెళితే ఇలా ట్యూమర్ ఉంది. సర్జరీ చేయాలి అని చెప్పారు. సర్జరీ చేసే క్రమంలో ఆ నరం కనుక డ్యామేజ్ అయితే.. నడుము నుంచి అరికాలి వరకు ఏమీ పనిచేయవు. పక్షవాతం వచ్చేస్తుంది అని డాక్టర్లు చెప్పారు. మా ఫ్యామిలీ మొత్తం భరించలేని టెన్షన్ అనుభవించారు. దేవుడి దయ, మా అమ్మ పూజల వల్ల అది ప్రదకరమైన క్యాన్సర్ కి చెందిన ట్యూమర్ కాదు. దీనితో డాక్టర్లు సక్సెస్ ఫుల్ గా దానిని తొలగించారు అని సుధీర్ పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
Recommended image2
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Recommended image3
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Suman: ఫ్యామిలీతో సహా అనుభవిస్తారు, చేతబడిపై హీరో సుమన్ కామెంట్స్.. నెంబర్ 1 కాలేకపోయింది అందుకేనా ?
Recommended image2
Jr NTR: జనాలు రాళ్లతో కొడతారు, ఆ మచ్చని తొలగించుకోవడానికి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved