MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్న విష్ణుప్రియ, నెలకు 11 లక్షలు సంపాదన..అలాంటి వీడియోలు, ఫోటోలే

అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్న విష్ణుప్రియ, నెలకు 11 లక్షలు సంపాదన..అలాంటి వీడియోలు, ఫోటోలే

విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ లో కొత్త వ్యాపారం ప్రారంభించింది. దీని ద్వారా ఆమె ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. అబ్బాయిల వీక్ నెస్ క్యాష్ చేసుకుంటోంది అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 11 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
VishnuPriya
Image Credit : Asianet News

VishnuPriya

బుల్లితెరపై గ్లామర్ క్వీన్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియా ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విష్ణు ప్రియా బుల్లితెరపై చాలా షోలకు యాంకర్ గా పనిచేసింది. సుధీర్ తో కలసి ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అదే విధంగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంది. ప్రస్తుతం ఆమెని ఇంస్టాగ్రామ్ లో 1.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

25
బెట్టింగ్ యాప్స్ వివాదం
Image Credit : Instagram

బెట్టింగ్ యాప్స్ వివాదం

కొంత కొంత కాలం క్రితం విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ వివాదంలో నిలిచింది. చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీల పై బెట్టింగ్ యాప్స్ వివాదంలో కేసులు నమోదయ్యాయి. వారిలో విష్ణుప్రియ కూడా ఒకరు. ఆ వివాదం ముగిసింది అనుకుంటున్నా తరుణంలో విష్ణు ప్రియా కొత్త దందా షురూ చేసింది.

Related Articles

Related image1
Jr NTR: జనాలు రాళ్లతో కొడతారు, ఆ మచ్చని తొలగించుకోవడానికి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా ?
Related image2
Sudheer: సుడిగాలి సుధీర్ కి నడుము నుంచి అరికాలి వరకు పక్షవాతం వచ్చే ప్రమాదం..రియల్ లైఫ్ క్యారెక్టర్ బ్యాడా ?
35
అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటూ
Image Credit : our own

అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటూ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లేకపోవడంతో ఆదాయం కోసం విష్ణుప్రియ కొత్త యాపారం మొదలు పెట్టింది. అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటూ విష్ణు ప్రియా నెలకు ఏకంగా 11 లక్షలకు పైగా సంపాదిస్తోంది. ఇంస్టాగ్రామ్ లో ఆమె సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ మొదలు పెట్టింది. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాని సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి అంటే నెలకు రూ 390 రూపాయలు చెల్లించాలి.

45
11 లక్షలకు పైగా ఆదాయం
Image Credit : Instagram

11 లక్షలకు పైగా ఆదాయం

అలా సబ్ స్క్రైబ్ చేసుకుంటే వారి కోసం విష్ణుప్రియ ఎక్స్ క్లూజివ్ గా హాట్ ఫొటోస్, వీడియోస్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే విష్ణుప్రియ ఇన్స్టా ఖాతాని ఏకంగా 2970 మంది సబ్ స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. అంటే వారు ఒక్కొక్కరు రూ .390 చెల్లిస్తారు. ఆ విధంగా విష్ణుప్రియకి 11 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది.

55
ఇల్లీగల్ కాదు
Image Credit : Instagram

ఇల్లీగల్ కాదు

విష్ణుప్రియ చేస్తున్న ఈ కొత్త దందాని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకోవడమే ఇది అని అంటున్నారు. ఎవ్వరూ విష్ణుప్రియ ఖాతాని సబ్ స్క్రైబ్ చేసుకోవద్దు అని సూచిస్తున్నారు. దీనిపట్ల మరో వాదన కూడా వినిపిస్తోంది. విష్ణుప్రియ చేస్తున్నది ఇల్లీగల్ కాదు. ప్రస్తుతం సెలెబ్రిటీలు తమ ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కోసం ఇలాగే రూల్స్ ప్రకారం ఛార్జ్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ రూల్ ప్రకారమే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా విష్ణుప్రియ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Upasana: రామ్‌ చరణ్‌ ఆమెతో కనిపించాడంటే ఇక అంతే, మొత్తం రచ్చ రచ్చ.. ఉపాసనలో జెలసీ పీక్‌ లెవల్‌
Recommended image2
Sudheer: సుడిగాలి సుధీర్ కి నడుము నుంచి అరికాలి వరకు పక్షవాతం వచ్చే ప్రమాదం..రియల్ లైఫ్ క్యారెక్టర్ బ్యాడా ?
Recommended image3
Dhurandhar 2 Collection: 6 కోట్లకు పడిపోయిన కలెక్షన్లు, 23 రోజుల్లో ధురంధర్ 2 వసూళ్లు ఎంతంటే?
Related Stories
Recommended image1
Jr NTR: జనాలు రాళ్లతో కొడతారు, ఆ మచ్చని తొలగించుకోవడానికి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా ?
Recommended image2
Sudheer: సుడిగాలి సుధీర్ కి నడుము నుంచి అరికాలి వరకు పక్షవాతం వచ్చే ప్రమాదం..రియల్ లైఫ్ క్యారెక్టర్ బ్యాడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved