కన్ను గీటుతో కురాళ్లను పడేసిన ప్రియా క్లీవేజ్ షో...హీటెక్కిస్తున్న యంగ్ బ్యూటీ

First Published 13, Oct 2020, 9:11 AM

ప్రియా ప్రకాష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రింటెడ్ లెహంగా ధరించి ప్రియా లుక్ గ్రాండ్ గా ఉంది. ట్రెడిషనల్ వేర్ లో కూడా ప్రియా గ్లామర్ షో చేసింది. ఎద సౌందర్యం కనిపించేలా ఉన్న డ్రెస్ లో  క్లీవేజ్ షోతో రెచ్చ గొడుతుంది.

కన్నుకొట్టి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ బ్యూటీ ఒక్క సన్నివేశంతోనే సూపర్ పాప్యులర్ అయ్యింది.

మలయాళ చిత్రం ఒరు ఆడార్ లవ్ లో  ప్రియా నటించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగా పాప్యులర్ అయ్యాయి.

క్లాస్ రూమ్ లో హీరోకి ఆమె కొన్నుగొట్టే సన్నివేశం అప్పట్లో ఒక సంచలనం. దేశవ్యాప్తంగా ఆ సన్నివేశం వైరల్ అయ్యింది.

ఆ సినిమా హీరో ఏమో గాని ఆమె కొన్ను కొట్టుడు, కొంటె చూపులకు కుర్రకారు ఫిదా అయిపోయారు. దీనితో  ఎవరికీ తెలియని ప్రియా ప్రకాష్ వారియర్ భారీ ఇమేజ్ తెచ్చుకుంది.

ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రియా ప్రకాష్ వారియర్ కి మాత్రం క్రేజ్ వచ్చి పడింది.ఇక ప్రియా ప్రకాష్ టాలీవుడ్  ఎంట్రీ ఇస్తుంది.

ఆమె నితిన్ కి జంటగా చెక్ మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ తో పాటు మరో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.

మరి ఈ సినిమా సక్సెస్ అయితే ఈ మలయాళ బ్యూటీ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవడం ఖాయం.

కాగా ప్రియా ప్రకాష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రింటెడ్ లెహంగా ధరించిన ప్రియా లుక్ గ్రాండ్ గా ఉంది.

ట్రెడిషనల్ వేర్ లో కూడా ప్రియా గ్లామర్ షో చేసింది. ఎద సౌందర్యం  కనిపించేలా క్లీవేజ్ షోతో రెచ్చ గొడుతుంది. ఆమె తాజా ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

loader