MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Toxic Teaser: రాక్ స్టార్ రచ్చ రచ్చ.. 8 ఏళ్ల తర్వాత కళ్లు తిరిగేలా యష్ సర్‌ప్రైజ్, షాక్ లో అభిమానులు

Toxic Teaser: రాక్ స్టార్ రచ్చ రచ్చ.. 8 ఏళ్ల తర్వాత కళ్లు తిరిగేలా యష్ సర్‌ప్రైజ్, షాక్ లో అభిమానులు

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వచ్చేసింది. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్‌లో యష్ ను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ అందులో ఏముంది? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 20 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యష్ టాక్సిక్ సినిమా టీజర్ ..
Image Credit : Youtube

యష్ టాక్సిక్ సినిమా టీజర్ ..

కేజీఎఫ్ చేసిన చాలా కాలం తరువాత.. యష్ నటించిన మరో మూవీ ‘టాక్సిక్’ ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. భారీ అంచనాల మధ్య  మార్చి 19న ఈసినిమా విడుదల కానుంది. రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టీజర్ కు భారీ రెస్పాన్స్..
Image Credit : Asianet News

టీజర్ కు భారీ రెస్పాన్స్..

గతంలో వచ్చిన యశ్ క్యారెక్టర్ టీజర్ పెద్ద హిట్టయింది. ఆ టీజర్‌ను ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. "అందరినీ ఎదిరించి బతకలేం" అనే డైలాగ్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.

Related Articles

Related image1
Punarnavi Bhupalam : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ, ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న పునర్నవి
Related image2
Rashmika - Vijay Wedding: రష్మిక - విజయ్ పెళ్లికి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, మీడియాకు నో ఎంట్రీ.. కారణం ఏంటి?
36
రచ్చ రచ్చ చేసిన రాకింగ్ స్టార్..
Image Credit : Asianet News

రచ్చ రచ్చ చేసిన రాకింగ్ స్టార్..

టీజర్‌లో "ఈసారి యుద్ధమే వేరు" అనే డైలాగ్ ఉంది. యశ్ ఇందులో వైలెంట్ కింగ్‌గా గర్జించాడు. 1 నిమిషం 55 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, యశ్‌ను డ్యూయల్ షేడ్‌లో చూపిస్తూ ఆసక్తి రేపుతోంది.

46
టీజర్ తో భయపెడుతోన్న టాక్సిక్ టీమ్..
Image Credit : Asianet News

టీజర్ తో భయపెడుతోన్న టాక్సిక్ టీమ్..

ఈ టీజర్ మొత్తం యాక్షన్, ఫైట్స్, రక్తపాతంతో నిండిపోయింది. ఇది చూసి చాలామంది భయపడుతున్నారు కూడా. కొన్ని యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. యష్ నటన అయితే అమేజింగ్.. అభిమానులు ఇది చూసి షాక్ అవుతున్నారు. 

56
8 ఏళ్ల తరువాత యష్ విశ్వరూపం..
Image Credit : Asianet News

8 ఏళ్ల తరువాత యష్ విశ్వరూపం..

ఈ సినిమాలో యశ్ గడ్డం లేకుండా కనిపించాడు. 'KGF' సినిమా వచ్చి దాదాపు 8 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి యశ్ గడ్డంతోనే ఉన్నాడు. ఇప్పుడు గడ్డం లేకుండా యశ్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

66
విలన్ లుక్ లో యష్..
Image Credit : Asianet News

విలన్ లుక్ లో యష్..

ఈ సినిమాలో యశ్ రావణుడి లాంటి లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ను చాలామంది మెచ్చుకుంటున్నారు. టీజర్ రిలీజైన అరగంటలోనే మూడు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.ఈ టీజర్‌లో యశ్ కొన్ని అసభ్య పదాలు వాడాడు. గత టీజర్‌లో కార్ ఛేజింగ్ సీన్ సంచలనం సృష్టిస్తే, ఈసారి యశ్ వాడిన భాష అందరినీ ఆశ్చర్యపరిచింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Punarnavi Bhupalam : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ, ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న పునర్నవి
Recommended image2
Rashmika - Vijay Wedding: రష్మిక - విజయ్ పెళ్లికి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, మీడియాకు నో ఎంట్రీ.. కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved