MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న అన్నయ్య అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? నిజమెంత?

రష్మిక మందన్న అన్నయ్య అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? నిజమెంత?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సాధించి.. బాలీవుడ్ లో కూడా జెండా పాతిన హీరోయిన్ రష్మిక మందన్నా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె అన్నయ్య అని ఎవరిని పిలుస్తుందో తెలుసా? నిజమెంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 14 2026, 06:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక జర్నీ..
Image Credit : Rashmika Mandanna

ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక జర్నీ..

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మంచి కాంబినేషన్లు చాలా మంది ఉన్నారు. కొంత మంది మాత్రమే వారి బాండింగ్ ను ఎక్కువగా పెంచుకుంటుంటారు. అందులో కొంత మంది ప్రేమికులుగా మారి పెళ్లిల్లు చేసుకున్నారు. మరికొందరు మాత్రం అన్నా చెల్లెళ్ల బంధం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా తన కో స్టార్ విజయ్ దేవరకొండను ప్రేమించి రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోను అన్నయ్య అని పిస్తుందట. ఇంతకీ ఆయన ఎవరంటే?

25
టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ డమ్..
Image Credit : Instagram

టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ డమ్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందడం సులభం కాదు. చాలా మంది హీరోయిన్లు మంచి అవకాశాలు అందుకుని తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించినప్పటికీ, కొద్ది కాలానికే ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే మరికొందరు తారలు మాత్రం కొన్నేళ్లపాటు తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో రష్మిక మందన్న కూడా ఒకరు.

Related Articles

Related image1
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Related image2
నయనతార, త్రిష, సమంత.. సౌత్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా?
35
టాలీవుడ్ వల్లే స్టార్ గా గుర్తింపు..
Image Credit : Instagram/@rashmika_mandanna

టాలీవుడ్ వల్లే స్టార్ గా గుర్తింపు..

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. గీతా గోవిందం’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందిన రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అంతే కాదు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రష్మిక.. కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకుంటూ వెళ్తోంది. రష్మిక మందన్న టాలీవుడ్ లో మాత్రమే కాదు.. బాలీవుడ్ లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మారింది. అందుకే ఆమెకు నేషనల్ క్రష్ అన్న పేరు కూడా వచ్చింది.

45
రష్మిక మందన్న అన్న అని పిలిచే హీరో..
Image Credit : Asianet News

రష్మిక మందన్న అన్న అని పిలిచే హీరో..

ఇప్పటికే రష్మికకు భారీ స్థాయిలో అభిమానులు ఉండగా.. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఆమెకు స్నేహితులుగా మారారు. అయితే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోను రష్మిక మందన్న తనకు బ్రదర్‌లా భావిస్తుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం జరుగుతోంది. రష్మిక - నాని కలిసి ‘దేవ దాస్’ సినిమాలో నటించారు.

55
విజయ్ కి కూడా మంచి స్నేహితుడు
Image Credit : Asianet News

విజయ్ కి కూడా మంచి స్నేహితుడు

ఆ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. అప్పటి నుంచి నాని , రష్మిక మధ్య మంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతోందని సమాచారం. అంతేకాకుండా నానిని ఆమె ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే కాకుండా బ్రదర్‌లా భావిస్తుందని కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు కూడా నాని మంచి స్నేహితుడు. విజయ్ కెరీర్ బిగినింగ్ లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో.. విజయ్ నాని కలిసి నటించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
నాని (నటుడు)
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
CSK Copyright Case: CSKకు షాకిచ్చిన సన్ టీవీ.. జైలర్, కూలీ మ్యూజిక్ వివాదం.. మద్రాస్ హైకోర్టులో కేసు!
Recommended image2
Carmeni Selvam: ధనవంతుడివి కావాలంటే అప్పు చేసి మరీ ఖర్చు చేయాలి.. సముద్రఖని ‘కార్మేని సెల్వం’ టీజర్
Recommended image3
ఉస్తాద్ భగత్ సింగ్ పై ఏపీ ప్రభుత్వం జీవో, పెరిగిన టికెట్ ధరలు ఇవే.. అక్కడ బెనిఫిట్ షో చూసే అభిమానులకు పండగే
Related Stories
Recommended image1
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Recommended image2
నయనతార, త్రిష, సమంత.. సౌత్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved