MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: అభికి బుద్ధి చెప్పిన యష్.. అభి నిజస్వరూపం తెలుసుకున్న వేద?

Ennenno Janmala Bandham: అభికి బుద్ధి చెప్పిన యష్.. అభి నిజస్వరూపం తెలుసుకున్న వేద?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 9వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

3 Min read
Author : Navya G
Published : Feb 09 2023, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో వేద,యష్ పార్టీలో ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ జ్యూస్ తాగుతూ ఉండగా ఇంతలోనే విన్నీ అక్కడికి వచ్చి మన కాలేజ్ మేట్ అర్చన నీకు గుర్తుందా తన వచ్చింది అనడంతో ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. మరోవైపు పార్టీలో అభి ఆల్కహాల్ సేవిస్తూ ఉండగా అప్పుడు యష్ కనిపించడంతో హలో మిస్టర్ యశోదర్ అని చెప్పి అక్కడికి వెళ్తాడు. నువ్వేంటి ఇక్కడ అనడంతో నేను విన్ని గెస్ట్ ని అనగా నేను ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ ని అంటాడు అభి. అర్థం కాలేదు కదా నీకు రావాల్సిన ప్రాజెక్టు నాకు వచ్చింది కాదు వచ్చేలా చేసాడు విన్నీ అని అంటాడు అభి. మేమిద్దరము బిజినెస్ పార్ట్నర్స్ అయిన శుభ సందర్భంగా ఈ పార్టీ ఇస్తున్నాడు అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మనిద్దరి మధ్యలో మరోసారి నేను గెలిచాను యశోదర్ నేను గెలిచిన పార్టీకి ఓడిన నువ్వు వచ్చావు అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు యష్, అభి కి రివర్స్ లో కౌంటర్ ఇస్తూ నేను వదిలేసిన ప్రాజెక్టు నీకు ఇచ్చారు అని అంటాడు. ఈ పార్టీ ఈ బిజినెస్ నేను నీకు పెట్టిన బిక్ష నాతో పోటీ పడి గెలవలేవు అని అంటాడు. నా చేతుల్లో ఓడిపోవడం నీకు అలవాటైపోయింది నాకు ఎదురు పడకు అని వార్నింగ్ ఇస్తాడు. నేను కాదు నువ్వు లూజర్ వి అనడంతో అభి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత వేద ఒకచోట కూర్చుని ఉండగా వేద బయలుదేరు మనమిక్కడ నుంచి వెళ్లిపోదాం అనడంతో ఒక్క నిమిషం చెప్పేది వినండి విన్నీకి చెప్పి వెళ్దాము అని అంటుండగా ఇంతలో అక్కడికి విన్నీ వస్తాడు.
 

36

ఏమైంది వేద ఎనీ ప్రాబ్లం అనడంతో ఆయనకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది బయలుదేరుతాము అనడంతో పార్టీకి వచ్చి డిన్నర్ చేయకుండా ఎలా వెళ్తారు అని అంటాడు విన్నీ. అప్పుడు యష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మీరు నాకు స్పెషల్ గెస్ట్లు. డిన్నర్ చేసి వెల్లండి. నువ్వు కావాలంటే మీ విన్నీ కోసం ఉండు నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను అని యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమైంది ఈయనకు నేను కూడా వెళ్తే విన్నీ ఫీలవుతాడు డిన్నర్ చేసిన వెళ్తాను అనుకుంటూ ఉంటుంది వేద. తర్వాత యష్ వెళ్లి కారులో కూర్చుని ఈ అభి గాడు వచ్చాడు అని తెలిసి ఉంటే అసలు పార్టీకి వచ్చేవాడినే కాదు అనుకుంటూ ఉంటాడు.
 

46

 అప్పుడు వెళ్తూ అవును నేను వేద కోసం వచ్చాను కదా తనని ఎందుకు బాధ పెట్టడం కొద్దిసేపు వెయిట్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అభికి మాళవిక ఫోన్ చేయడంతో దీని ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే తలకాయ నొప్పి అనుకుంటూ ఫోన్ లీఫ్ చేసి నువ్వు లేవని నాకు పార్టీలో అంత బోరింగ్ గా ఉంది అని మాళవికకు బిస్కెట్లు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేయడంతో ఇంతలో అభి దగ్గరికి విన్ని వస్తాడు. అప్పుడు ఏంటి బాస్ మీ భార్యని మర్చిపోలేక పోతున్నావా అని విన్నీ అనడంతో ఒకటి అడుగుతాను చెప్పు బాస్ ఎందుకు చేసుకుంటారు అనడంతో కాపురం చేయడానికి అనగా నేను ఆల్రెడీ కాపురం చేశాను అలాంటప్పుడు పెళ్లి ఎందుకు అని అంటాడు అభి.
 

56

అప్పుడు మాళవిక అంటే తనకు ఇష్టం లేదు అన్న విధంగా అభి మాట్లాడడంతో ఆ మాటలు విని వేద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ పెళ్లి గిల్లు నేను ఒప్పుకోను నాకు ఇవన్నీ పడవు అని అంటాడు అభి. అప్పుడు వేద అభిని చీదరించుకుంటూ పాపం మాళవిక వీడి కోసం అందర్నీ వదులుకొని వెళ్లిపోయింది అనుకుంటూ ఉంటుంది. మరోవైపు యష్ వేద కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.. ఆ తర్వాత విన్నీ అభి నీ దగ్గరుండి దింపి రమ్మని చెప్పి ఒక అతన్ని పంపిస్తాడు. మరోవైపు యష్, వేద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దామా వద్దా అని వేద కోసం మరి కొద్దిసేపు వెయిట్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. మరోవైపు వేద విని ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
 

66

 తర్వాత నేను క్యాబ్ బుక్ చేస్తాను అనగా వద్దు వద్దు నేను వెళ్తాను అని వేద వెళుతుండగా అప్పుడు వేద వస్తుండడంతో అది చూసి యష్ సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే విన్ని, వేదను వెనకవైపు నుంచి పిలవడంతో అది చూసి యష్ కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు విన్నీ అక్కడికి వచ్చి నువ్వు రావడం వల్ల ఈ పార్టీ ఇంకా గ్రాండ్ సక్సెస్ అయింది చాలా థ్యాంక్స్ వెదు అని అంటాడు. అప్పుడు విన్నీ కార్ డ్రైవర్ ని పిలిచి వేదని పిలుచుకొని వెళ్లమని చెబుతాడు. ఇప్పుడు వేదని చూసిన యష్ దాక్కుంటాడు. అప్పుడు యష్ నేనేమో మహారాణి గాని కోసం ఎదురు చూస్తుంటే మహారాణి గారేమో వేరే పల్లకిలో వెళ్లిపోయారు అనుకుంటూ ఉంటాడు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved