MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Toxic: గన్స్‌తో గూజ్ బంప్స్ తెప్పించే కుంగ్ ఫూ ఫైట్స్.. టాక్సిక్ కోసం యష్ కొత్త యాక్షన్ ప్లాన్..

Toxic: గన్స్‌తో గూజ్ బంప్స్ తెప్పించే కుంగ్ ఫూ ఫైట్స్.. టాక్సిక్ కోసం యష్ కొత్త యాక్షన్ ప్లాన్..

యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండాలనేది నా కోరిక. అందుకే జే.జె పెర్రీ లాంటి గొప్ప యాక్షన్ డైరెక్టర్‌ను కలిసి ఆయనతో సమయం గడిపాను అని రాకింగ్ స్టార్ యష్ అన్నారు. 'టాక్సిక్' సినిమాలోని యాక్షన్ గురించి ఆసక్తికర విషయాలు ఆయన షేర్ చేసుకున్నారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 23 2026, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యాక్షన్ సీక్వెన్సుల పై యష్ కామెంట్స్..
Image Credit : KVN PRODUCTIONS youtube

యాక్షన్ సీక్వెన్సుల పై యష్ కామెంట్స్..

యాక్షన్ ప్రధానంగా సాగే ‘టాక్సిక్’ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సుల గురించి యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.  జే.జె పెర్రీతో యాక్షన్ డైరెక్షన్ చేయించడానికి గల కారణాన్ని కూడా తెలిపారు. జూన్ 4న ఈ సినిమా విడుదల కానుండగా, ఈ మూవీలోని యాక్షన్ గురించి యశ్ చెప్పిన మాటలు 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యష్ కొత్త యాక్షన్ ప్లాన్..
Image Credit : stockPhoto

యష్ కొత్త యాక్షన్ ప్లాన్..

యష్ మాట్లాడుతూ… ‘’ఈ సినిమాలో మేము 'గన్-ఫూ' అనే కొత్త యాక్షన్‌ను పరిచయం చేస్తున్నాం. మీరు కుంగ్-ఫూ ఫైట్స్ గురించి విని ఉంటారు. ఇది గన్స్‌తో కుంగ్-ఫూ స్టైల్‌లో చేసే యాక్షన్ ప్లాన్. ఈ ప్రయత్నం యాక్షన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది''. అని అన్నారు. 

34
యాక్షన్ అద్భుతంగా రావాలని..
Image Credit : Instagram

యాక్షన్ అద్భుతంగా రావాలని..

‘’యాక్షన్ అద్భుతంగా రావాలన్నది నా కోరిక. అందుకే, జే.జె పెర్రీ అనే గొప్ప యాక్షన్ డైరెక్టర్‌ను కలిసి ఆయనతో సమయం గడిపాను. ఆ సమయంలో ఆయన నా బాడీ లాంగ్వేజ్‌ను గమనించి, దానికి తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్సులు కంపోజ్ చేశారు. అది సినిమాకు ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చింది. అయితే, ఏ యాక్షన్ సీన్ కూడా కథకు సంబంధం లేకుండా ఉండదు, కథతో పాటే సాగుతుంది.'' అని యష్ అన్నారు. 

44
ಹೊಸ ಆಯಾಮ
Image Credit : KVN Productions

ಹೊಸ ಆಯಾಮ

ఈ సినిమాతో డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నారు. మనిషిలోని క్రూరత్వాన్ని ఎమోషనల్ లెవెల్‌లో, ఎన్నో లేయర్స్‌లో చూపించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Recommended image2
Sivakarthikeyan Salary: మాట్లాడుకున్న దానికంటే డబుల్ డిమాండ్‌ చేసిన శివకార్తికేయన్‌.. దెబ్బకి నిర్మాత షాక్‌
Recommended image3
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?
Recommended image2
ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్.. అల్లు అర్జున్ రాకా లో దీపిక పాత్రకు కోత పడిందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved